కాళీ వెంకట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళీ వెంకట్
జననం
వెంకట్

(1984-05-05) 1984 మే 5 (వయసు 40)
కోవిల్పట్టి, తూత్తుకుడి జిల్లా, తమిళనాడు, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజనని

కాళీ వెంకట్ (జననం 5 మే 1984) భారతదేశానికి సినిమా నటుడు. ఆయన ప్రధానంగా తమిళ భాషా సినిమాల్లో సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2010 వా మనో
ఆగమ్ పురం సాంగు అనుచరుడు గుర్తింపు పొందలేదు
నెల్లు కాళీముత్తు
2011 సబాష్ సరియన పొట్టి
మౌనగురువు
2012 తాడయ్యరా తాక్క అల్ఫోన్స్
కలకలప్పు
2013 ఉదయమ్ NH4 కానిస్టేబుల్ అన్బు
పిజ్జా II: విల్లా కుటుంబ మనిషి
మాధ యానై కూట్టం
విజా పాండి
2014 పన్నయ్యరుం పద్మినియుమ్
కేరళ నత్తిలం పెంగలుడనే కేశవన్
వాయై మూడి పెసవుం పళని
తేగిడి నంబి తెలుగులో భద్రమ్
పూవరసం పీపీ మగుడి
ముండాసుపట్టి అళగుమణి
2015 ఇండియా పాకిస్తాన్ సెల్వం
మారి ఆరుముగం
సతురన్ కుమార్
ఉరుమీన్ సుదా
ఈట్టి సెంథిల్
2016 ఇరుధి సూత్రం సామికన్ను/శామ్యూల్
సాలా ఖదూస్ హిందీ సినిమా
మిరుతన్ చినమలై
మాప్లా సింగం
డార్లింగ్ 2 రఫీ
తేరి గణేశన్ తెలుగులో పోలీస్
కథ సొల్ల పోరం
ఇరైవి
రాజ మంత్రి సూర్య
కోడి భగత్ సింగ్ తెలుగులో ధర్మయోగి
2017 ఎనక్కు వైత ఆదిమైగల్ మొహిదీన్
కట్టప్పవ కానోం కీచన్
మరగధ నానయం చిదంబరం తెలుగులో మరకతమణి
పిచ్చువా కత్తి
మెర్సల్ పూంగోడి తండ్రి
ఉరుధికోల్
అన్నాదురై కర్ణుడు తెలుగులో ఇంద్రసేన
వేలైక్కారన్ వినోద్ తెలుగులో జాగో
2018 నగేష్ తిరైరంగం కాలా
కాతడి
ఇరుంబు తిరై జ్ఞానవేల్ రాజా
గజినీకాంత్ ఉత్తమన్
రాత్ససన్ వెంకట్
ఆన్ దేవతై కాళీ
మారి 2 ఆరుముగం
2019 కజుగు 2 కాళీ
మగముని డాక్టర్ రఘు
పెట్రోమాక్స్ తంగం
2020 సూరరై పొట్రు కాళీ తెలుగులో ఆకాశం నీ హద్దురా
తత్రోమ్ థూక్రోమ్ పాండియన్
కన్ని రాసి డిటెక్టివ్ జైశంకర్
2021 ఈశ్వరన్ జ్యోతిష్యుడు కాళి
సర్పత్త పరంబరై కోని చంద్రన్ తెలుగులో సార్పట్ట పరంపర
4 సారీ
తల్లి పొగతేయ్ ఓంకార్
2022 వీరపాండియపురం సోలమన్
అయ్యంగారన్ ఎజుమలై
డాన్ ప్రొఫెసర్ అరివు
1945 కృష్ణుడు
గార్గి ఇంద్రన్స్ కలియపెరుమాళ్
డెజావు ఎజుమలై

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Kaali makes an impact as comedian". Sify. 29 April 2014. Archived from the original on 16 జూలై 2014. Retrieved 18 July 2019.

బయటి లింకులు

[మార్చు]