గార్గి (2022 తెలుగు సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గార్గి
గార్గి 2022.jpg
దర్శకత్వంగౌతమ్ రామచంద్రన్
రచనగౌతమ్ రామచంద్రన్
నిర్మాతరవిచంద్రన్ రామచంద్రన్
థామస్ జార్జ్
ఐశ్వర్య లక్ష్మి
గౌతమ్ రామచంద్రన్
నటవర్గంసాయిపల్లవి
ఛాయాగ్రహణంస్రియన్తి & ప్రేమకృష్ణ అక్కటు
కూర్పుషఫీ మొహమ్మద్ అలీ
సంగీతంగోవింద్ వసంత
నిర్మాణ
సంస్థలు
బ్లాకీ, జెని & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్
పంపిణీదారులుసురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2022 జూలై 15 (2022-07-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

గార్గి 2022లో విడుదలైన తెలుగు సినిమా. రానా దగ్గుబాటి సమర్పణలో బ్లాకీ, జెని & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిచంద్రన్‌ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్‌ జార్జి, గౌతమ్‌ రామచంద్రన్‌ నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. సాయిపల్లవి, కాలి వెంకట్‌, ఐశ్వర్య లక్ష్మి, శరవణన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 7న విడుదల చేసి[1] సినిమాను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జులై 15న విడుదల చేశారు.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: బ్లాకీ, జెని & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: రవిచంద్రన్ రామచంద్రన్
    థామస్ జార్జ్
    ఐశ్వర్య లక్ష్మి
    గౌతమ్ రామచంద్రన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్
  • సంగీతం: గోవింద్ వసంత
  • సినిమాటోగ్రఫీ: స్రియంతి & ప్రేమకృష్ణ అక్కటు
  • ఎడిటర్: షఫీ మొహమ్మద్ అలీ
  • మాటలు & పాటలు: రాకేందు మౌళి

మూలాలు[మార్చు]

  1. TV5 News (7 July 2022). "తండ్రి కోసం కూతురి న్యాయపోరాటం.. 'గార్గి' ట్రైలర్ రిలీజ్." (in ఇంగ్లీష్). Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
  2. Sakshi (12 July 2022). "ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే." Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.