జాక్ పాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాక్ పాట్
దర్శకత్వంకళ్యాణ్
రచనయశ్వంత్ మహిల్వార్
నిర్మాతసూర్య
తారాగణంజ్యోతిక
రేవతి
యోగిబాబు
ఆనందరాజ్
ఛాయాగ్రహణంఆర్ఎస్ ఆనంద కుమార్
సంగీతంవిశాల్ చంద్ర‌శేఖ‌ర్
నిర్మాణ
సంస్థ
2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
పంపిణీదార్లుగీతా ఫిలిం డిష్టిబ్యూషన్స్
విడుదల తేదీ
21 నవంబరు 2019 (2019-11-21)
సినిమా నిడివి
128 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జాక్ పాట్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, రేవతి, రాజేంద్రన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 27న విడుదల చేసి సినిమాను నవంబర్ 21న విడుదల చేశారు.[1]

అక్షయ (జ్యోతిక)కు ఎవరూ లేకపోవడంతో మాషా (రేవతి) అక్షయను చేరదీసి పెంచుతుంది. అక్షయ, మాషా ఇద్దరు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలో అక్షయ పాత్ర గురించి తెలుసుకుంటారు. ఆ అక్షయ పాత్ర ఆనంద్ రాజ్ ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకొని దాన్ని సంపాదించటానికి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ? చివరికి అక్షయపాత్రను దక్కించుకున్నారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: సూర్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్
  • సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
  • సినిమాటోగ్రఫీ: ఆర్ఎస్ ఆనంద కుమార్
  • ఎడిట‌ర్: విజ‌య్ వేలుకుట్టి

మూలాలు

[మార్చు]
  1. Zee Cinemalu (11 November 2019). ""జాక్ పాట్" కొట్టడానికి జ్యోతిక రెడీ" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. The Times of India (2019). "Jackpot Movie Review {3/5}: The film manages to entertain". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=జాక్_పాట్&oldid=3612187" నుండి వెలికితీశారు