మార్క్ ఆంటోని
Appearance
మార్క్ ఆంటోనీ | |
---|---|
దర్శకత్వం | అధిక్ రవిచంద్రన్ |
రచన | అధిక్ రవిచంద్రన్ ఎస్.జె. అర్జున్ ఆర్. సవారీ ముత్తు |
నిర్మాత | ఎస్. వినోద్ కుమార్ |
తారాగణం | విశాల్ రీతూవర్మ ఎస్.జె.సూర్య సెల్వరాఘవన్ |
ఛాయాగ్రహణం | అబినందన్ రామానుజం |
కూర్పు | విజయ్ వేలుకుట్టి |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | మినీ స్టూడియో |
విడుదల తేదీ | 15 సెప్టెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మార్క్ ఆంటోని 2023లో విడుదలైన యాక్షన్ డ్రామా సినిమా. మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. విశాల్, రీతూవర్మ, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.[1]
నటీనటులు
[మార్చు]- విశాల్[2]
- రీతూవర్మ
- ఎస్.జె.సూర్య
- సెల్వరాఘవన్
- సునీల్[3]
- అభినయ
- నిళల్గళ్ రవి
- రెడిన్ కింగ్స్లీ
- వై.జి.మహేంద్రన్
- సిల్క్ స్మితగా విష్ణుప్రియ గాంధీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మినీ స్టూడియోస్
- నిర్మాత: వినోద్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
- సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
- సినిమాటోగ్రఫీ: అబినందన్ రామానుజం
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. Desam (15 August 2023). "విశాల్ 'మార్క్ ఆంథోని' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
- ↑ Sakshi (29 August 2023). "'మార్క్ ఆంటోని'.. గత సినిమాలతో పోలిస్తే డిఫరెంట్: విశాల్". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
- ↑ 10TV Telugu (21 January 2023). "తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సునీల్.. హీరో ఎవరంటే?" (in Telugu). Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)