అభినయ (నటి)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అభినయ
Abhinaya (actreess).jpg
నటీమణి "అభినయ"
జననం అభినయ ఆనంద్
కర్ణాటక, భారత దేశము
వృత్తి నటి
క్రియాశీలక సంవత్సరాలు 2009–ప్రస్తుతం వరకు

అభినయ భారతదేశ సినిమా నటి మరియు మోడల్. ఈమె చక్కని ప్రతిభావంతురాలైన నటి ఐనప్పటికీ ఈమె పుట్టుకతోనే మూగది మరియు ఈమెకు వినబడదు.[1][2][3][4] ఈమె 2009 లో "నాదోదిగల్" అనే చిత్రంతో రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు మరియు కన్నడ చిత్రాలలో ప్రముఖ పాత్రలు పోషించింది.

కెరీర్[మార్చు]

ఆమె తండ్రి 2006 లో "ఎ.ఆర్.మురుగదాస్" దర్శకత్వం వహించిన తెలుగు సినిమా "స్టాలిన్"లో సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రను పోషించారు. అభినయ తనతో పాటు కలసి నటించడం గమనించిన తండ్రి ఆమెను "ఎం.శశికుమార్"కు పరిచయం చేశారు. శశికుమార్ ఆమెకు "నాదోదిగల్" చిత్రంలో పరిచయం చేశారు.ఈ చిత్రానికి "సముతిరాకని" దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో "అభినయ" నటన అనేక మంది మన్ననలంచుకుంది. ఆపై ఆమెను ఆచిత్రానికి తెలుగు రీమేక్ చేసినపుడు "శంభో శివ శంభో"లో నటించింది. కన్నడ సినిమా "హుడుగారు"లో ఇదే పాత్రను పోషించారు. ఆమెకు రెండు ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అవి "నాదిడిగాల్" మరియు "శంభో శివ శంభో" చిత్రాలలో విశేష ప్రతిభకు గానూ వచ్చాయి. ఈమె 2010 లో శశికుమార్ దర్శకత్వంలోని "ఈశాన్" చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. 2011 లో "ఎ.ఆర్. మురుగదాస్" ప్రముఖ నటుడు సూర్యతో కలసి నటించే అవకాశం కల్పించాడు.[5] ఈమె ప్రస్తుతం "ద రిపోర్టర్" [6] మరియు "దమ్ము" చిత్రాలలో నటిస్తుంది. దమ్ము చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్ కు సోదరి పాత్రను పోషించారు.[7] ఈమె "గౌతం మెనాన్" నిర్మిస్తున్న ప్రభుదెవా దర్శకత్వంలో గల సినిమాలో కూడా నటిస్తున్నారు.[8]

ఈమె వెంకటేష్ మరియు మహేష్ బాబు నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంలో వారికి సోదరిగా నటించారు.

నటించిన చిత్రాలు[మార్చు]

Year Movie Role Language Notes
2009 Naadodigal Pavithra Natraj Tamil Filmfare Award for Best Female Debut - South
Vijay Award for Best Supporting Actress
Nominated, Filmfare Award for Best Supporting Actress - Tamil
Nominated, Vijay Award for Best Debut Actress
2010 Aayirathil Oruvan Cholan's daughter Tamil
2010 శంభో శివ శంభో పవిత్ర Telugu Filmfare Award for Best Supporting Actress - Telugu
2010 Easan Poorani Tamil
2011 Hudugaru Pavithra Kannada Nominated, Filmfare Award for Best Supporting Actress – Kannada
2011 7aum Arivu Bodhidharma's wife Tamil
2012 దమ్ము విజయ్ సోదరి Telugu
2012 ఢమరుకం నాగార్జున చెల్లెలు Telugu
2012 జీనియస్ Telugu
2013 Isaac Newton s/o Philipose Annie Malayalam
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్ని Telugu
2013 మహంకాళి Telugu Guest appearance
2014 Mela Thaalam Tamil Filming[9]
2014 చంద్రుడు Telugu Filming
2014 Vizhithiru Tamil Filming
2014 Veeram Poongothai Tamil
2014 Piravi Tamil Filming
2014 1 By Two Razia Malayalam Filming
2014 The Reporter Sara Malayalam Filming

మూలాలు[మార్చు]

  1. "Nadodigal Abhinaya gets more offers". Southdreamz. 16 July 2009. Retrieved 10 February 2010. 
  2. Rajamani, Radhika (30 June 2009). "Nadodigal's special heroine". Rediff. Retrieved 10 February 2010. 
  3. "'Nadodigal' Abhinaya does the talking through lap-top". Chennaionline. Archived from the original on 23 January 2010. Retrieved 10 February 2010. 
  4. Borah, Prabalika M. (28 January 2010). "Fighting odds". The Hindu. Chennai, India. Retrieved 10 February 2010. 
  5. Chowdhary, Y. Sunitha (4 April 2011). "Set for a bigger role". The Hindu. Chennai, India. 
  6. "Team 'Nadodigal' reunites for Mollywood". IndiaGlitz. Retrieved 20 September 2011. 
  7. Chowdhary, Y. Sunita (19 November 2011). "Itsy bitsy". The Hindu. Chennai, India. 
  8. "Gautham Menon’s next two". Behindwoods. Retrieved 17 April 2012. 
  9. "Abhinaya's new film!". Behindwoods. Retrieved 1 March 2012. 

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అభినయ_(నటి)&oldid=2100721" నుండి వెలికితీశారు