7th సెన్స్
స్వరూపం
| 7th సెన్స్ | |
|---|---|
ప్రచార పోస్టర్ | |
| దర్శకత్వం | ఎ. ఆర్. మురుగ దాస్ |
| రచన | ఎ. ఆర్. మురుగ దాస్ |
| నిర్మాత | ఉదయనిది స్టాలిన్ |
| తారాగణం | సూర్య శృతి హాసన్ జానీ ట్రి గుయేన్ |
| ఛాయాగ్రహణం | రవి కె.చంద్రన్ |
| కూర్పు | ఆంటోనీ |
| సంగీతం | హేరిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | |
| పంపిణీదార్లు | లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2011 అక్టోబరు 26[1] |
సినిమా నిడివి | 168 minutes |
| దేశం | ఇండియా |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | INR84 కోట్ల (యూ ఎస్ $ 18,73 మిలియన్లు)[2] |
7th సెన్స్ సూర్య నటించి ఎ. ఆర్. మురుగ దాస్ దర్శకత్వం లో విడుదలైన తమిళం నుండి డబ్బింగ్ చెయ్యబడ్డ ఒక తెలుగు వైజ్ఞానిక కల్పన చలన చిత్రం.
నటీనటులు
[మార్చు]- సూర్య
- శ్రుతి హాసన్
- జానీ ట్రి గుయేన్
- అభినయ
- గిన్నిస్ పక్రు
- అశ్విన్ కాకుమాను
- దన్యా బాలకృష్ణ
- మిషా ఘోషల్
"వివరాలు"
- సూర్య ఈ చిత్రం లో బోధిధర్మ (బౌద్ధ సన్యాసి,) సర్కస్ ఆర్టిస్ట్ గా రెండు పాత్రలు పోషిస్తున్నారు.[3]
- హాలీవుడ్ నటుడు జానీ ట్రి గుయేన్ ఈ సినిమా లో డాంగ్ లీ పాత్రలొ పోషిస్తున్నారు.
- సూర్య ఈ సినిమాలో కనబరిచిన నటనకు ప్రముఖనటులు ఇలా స్పందించారు.రజినికాంత్ చూసి సూర్య నటన అద్భుతం అని అన్నారు,
- సూర్య గొప్ప నటుడని కమల్ హసన్ అన్నారు.
- సౌత్ ఇండియాలొ కమల్ హసన్ ,రజినికాంత్ తర్వాత సూర్యనే అని రజమౌలి అన్నారు.
- ఈ సినిమ అస్కారులోకి నామినేట్ అవ్వడం సంతొషంగా ఉంది అని మురుగదాస్ అన్నారు.
- చైనలో 50డెస్ ఆడిన మొట్టమొదటి తమిల్ చిత్రం ఇది.
- ఈ చిత్రం లో ఒక 10-నిమిషం సన్నివేశం కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారు.
- కన్నడ నటుడు అవినాష్ సూర్య కు తండ్రి పాత్రలొ నటించారు.[4]
కథ
[మార్చు]బోధి ధర్మ (సూర్య) క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ సన్యాసి. అతను పల్లవ రాజ్యంలోని కాంచీపురంలో నివసించేవాడు. అతను భారతదేశపు గొప్ప యుద్ధ విద్యను మరియు ప్రాచీన వైద్య శాస్త్రాన్ని చైనాకు తీసుకువెళ్ళాడు. అతను చైనాలోని ఒక చిన్న గ్రామానికి చేరుకున్నప్పుడు, గ్రామస్తులు బోధి ధర్మను తక్కువగా చూసి దూరంగా ఉంచుతారు. తరువాత, అతను గ్రామంలో ప్రబలిన ఒక తెలియని ప్రాణాంతక వ్యాధిని నయం చేసి, శత్రువులతో పోరాడినప్పుడు, ప్రజలు అతన్ని గౌరవించి దేవుడిలా పూజిస్తారు. చైనా ప్రజలు సమర్పించిన విషం తిన్న తరువాత బోధి ధర్మ తన జీవితాన్ని ముగిస్తాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Surya's 7 Aam Arivu satellite rights sold to Sun TV". CineBuzz. 24 August 2011. Archived from the original on 26 ఆగస్టు 2011. Retrieved 24 August 2011.
- ↑ http://in.movies.yahoo.com/news/7aam-arivu-october-26-134325762.html[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-17. Retrieved 2011-10-24.
- ↑ "IndiaGlitz - Avinash Is Suriya Father - Tamil Movie News". Archived from the original on 2014-01-16. Retrieved 2011-10-24.
- ↑ Parvathaneni, RamBabu (2015-05-25). "7th Sense Movie Review". cinejosh.com (in english). Retrieved 2026-08-17.
{{cite web}}: CS1 maint: unrecognized language (link)