ధన్య బాలకృష్ణ

వికీపీడియా నుండి
(దన్యా బాలకృష్ణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ధన్య భాలకృష్ణ
జననం (1989-08-06) 1989 ఆగస్టు 6 (వయసు 35)
వృత్తినటి,మొడల్
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం

ధన్య భాలకృష్ణ (జ. 1989, అగస్టు 6 ) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. ఆమె మురుగ దాస్ దర్శకత్వం వహించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది.

జీవిత విశేషాలు

[మార్చు]

ధన్య భాలకృష్ణ మాతృభాష కన్నడ. ఆమె సూర్య, శ్రుతి హాసన్ నటించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది[1]. ఆ తరువాత ఆమె రెండు తమిళ-తెలుగు ద్విభాషా చిత్రాలు లవ్ ఫెయిల్యూర్(తమిళంలో కాదల్ సొదప్పువది ఎప్పిడి), ఎటో వెళ్ళిపోయింది మనసు(తమిళంలో నీతానే ఎన్ పొన్వసంతం) లో నటించింది.

ఆ తరువాత ఆమె 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో మహేశ్ బాబుని ప్రేమించాననే అమ్మాయి పాత్రలో నటించింది. రాజా రాణి చిత్రంలో ఆమె నయన తార స్నేహితురాలైన నివేతా పాత్ర పొషించింది.ఆమె కథనాయికగా నటించిన తొలి చిత్రం "చిన్ని చిన్ని ఆశ" నవంబరు 2013లో విడుదలైనది.ఆమె తదుపరి చిత్రాలు "చందమామలో అమృతం", "సెకండ్ హ్యండ్" తరువాత విడుదలైనవి.[2]

నటించిన చిత్రాలు

[మార్చు]

చలన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష గమనికలు
2011 7th సెన్స్ మాలతీ తమిళం నూతన పరిచయం
2012 కాదల్ సొదప్పువది ఎప్పిడి రష్మి తమిళం
లవ్ ఫెయిల్యూర్ తెలుగు
నీతానే ఎన్ పొన్వసంతం నిత్యా స్నేహితురాలు తమిళం
ఎటో వెళ్ళిపోయింది మనసు తెలుగు
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్నోడికి ప్రేమను తెలిపిన అమ్మాయి తెలుగు
రాజా రాణి నివేదా తమిళం
చిన్ని చిన్ని ఆశ నిషా తెలుగు కథనాయికగా తొలి చిత్రం
సెకండ్ హ్యండ్ సహస్రా / దీపూ/ స్వేచ్ఛ తెలుగు
2014 అమృతం చందమామలో సంజీవనీ తెలుగు
రన్ రాజా రన్ సౌందర్య/బంగారం తెలుగు అతిధి పాత్ర
చిన్నదాన నీ కోసం నందిని స్నేహితురాలు తెలుగు
2015 రాజు గారి గది బాల త్రిపురా సుందరి తెలుగు
భలే మంచి రోజు మాయ దిసౌజా తెలుగు
2016 నేను శైలజ కీర్తి తెలుగు
తను వచ్చెనంట కీర్తి తెలుగు
సావిత్రి గాయత్రి తెలుగు
2017 వీడెవడు డాక్టర్ గౌతమి రామకృష్ణ తెలుగు
యార్ ఇవన్ డాక్టర్ గౌతమి రామకృష్ణ తమిళం
జయ జానకీ నాయకా స్వీటి స్నేహితురాలు తెలుగు
2019 సాఫ్ట్‌వేర్ సుధీర్[3] స్వాతి తెలుగు
2020 అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ధన్య తెలుగు
2022 జగమే మాయ చిత్ర తెలుగు హాట్ స్టార్ లో విడుదల
2024 రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్)

అంతర్జాల ధారావాహికలు

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర భాష లభ్యత గమనికలు
2017 పిల్లా సహస్ర తెలుగు వ్యు అరంగేట్రం
2017 ఆర్ యు సఫరింగ్ ఫ్రమ్ కాదల్? మీరా తమిళం హాట్ స్టార్
2019 వాట్సప్ పనిమనిషి/వెలకరి జెస్సి తెలుగు/తమిళం జ్సీ 5 ద్విభాష ధారావాహిక
2019 రక్త చందన డిఎస్పి జానకి అథోలి కన్నడ వాచో
2021 అల్లుడుగారు అమ్ము తెలుగు ఆహ వాట్స్ ది ఫోక్స్ అనే హిందీ ధారావాహికకి పునర్నిర్మాణం
2021 లూజ్సర్ మాయ శివరామకృష్ణ తెలుగు జ్సీ 5 2వ భాగం
2022 రెక్కీ గౌరీ తెలుగు జ్సీ 5

మూలాలు

[మార్చు]
  1. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/The-new-girl-on-the-block-Dhanya-Balakrishnan/articleshow/20642046.cms
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-06. Retrieved 2018-03-14.
  3. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.{{cite web}}: CS1 maint: url-status (link)