రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్)
Appearance
రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) | |
---|---|
దర్శకత్వం | మిహిరామ్ వైనతేయ |
స్క్రీన్ ప్లే | మిహిరామ్ వైనతేయ |
కథ | మిహిరామ్ వైనతేయ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ధారన్ సుక్రి |
సంగీతం | ఆశ్రిత్ అయ్యంగార్ |
నిర్మాణ సంస్థలు | దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ |
విడుదల తేదీ | 26 జనవరి 2024 |
దేశం | భారతదేశం |
రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) 2024లో విడుదలైన తెలుగు సినిమా. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ బ్యానర్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మించిన ఈ సినిమాకు మిహిరామ్ వైనతేయ దర్శకత్వం వహించాడు. సూర్య అయ్యలసోమయజుల, ధన్య బాలకృష్ణ, భాను చందర్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 10న విడుదల చేసి[1] సినిమాను జనవరి 26న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- సూర్య అయ్యలసోమయజుల
- ధన్య బాలకృష్ణ
- భాను చందర్
- సాయి కుమార్
- రోహిత్
- శుభలేఖ సుధాకర్
- రవివర్మ
- మీనా వాసు
- అమిత్ తివారి
- భాషా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్
- నిర్మాత: దీపికాంజలి వడ్లమాని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ
- సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
- సినిమాటోగ్రఫీ: ధారన్ సుక్రి
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బ్రేవ్ హార్ట్స్" | రాము కుమార్ ఏఎస్కే | రాహుల్ సిప్లిగంజ్[3] | 4:27 |
2. | "మనతోని కాదురా బై[4]" | రాము కుమార్ ఏఎస్కే | ధనుంజయ్ | 3:16 |
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (11 January 2024). "'సైంధవ్' డైరెక్టర్ చేతుల మీదుగా 'రామ్' ట్రైలర్ రిలీజ్.. పేట్రియాటిక్ యాక్షన్ థ్రిల్లర్." (in Telugu). Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (20 January 2024). "జనవరి 26న.. దేశ భక్తిని చాటే చిత్రం". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ A. B. P. Desam (23 December 2023). "రాహుల్ సిప్లిగంజ్ నోట 'రామ్' పాట". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
- ↑ A. B. P. Desam (6 January 2024). "'రామ్' సినిమాలో సాంగ్ విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.