నేను శైలజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను శైలజ
దర్శకత్వంకిషోర్ తిరుమల
స్క్రీన్ ప్లేకిషోర్ తిరుమల
కథకిషోర్ తిరుమల
నిర్మాతస్రవంతి రవికిషోర్
తారాగణంరామ్ పోతినేని
కీర్తీ సురేష్
సత్యరాజ్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేదీ
1 జనవరి 2016 (2016-01-01)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసుest. ₹50 కోట్లు[1]

నేను శైలజ 2016, జనవరి 1 న విడుదలైన తెలుగు చలనచిత్రం. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ పోతినేని, కీర్తీ సురేష్, సత్యరాజ్, ప్రదీప్ రావత్, రోహిణి, ప్రిన్స్‌, శ్రీముఖి, ధన్య బాలకృష్ణన్‌, కృష్ణభగవాన్‌, విజయ నరేష్ తదితరులు నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.[2]

హరి (రామ్) చిన్నప్పట్నుంచే పెద్ద లవర్ బాయ్. ఎదురింటి అమ్మాయికి తన ప్రేమ చెప్పలేకపోయినందుకు ఫీలై.. తర్వాత కనిపించే ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. వాళ్లందరూ ఇతడికి సారీ చెబుతుంటారు. దీంతో ఇక ప్రేమకు నాకు పడదని ఫిక్సయిపోయిన సమయంలో శైలజ (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. తన మీద ఇష్టం చూపిస్తుంది. హరి ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ తన ప్రేమను చెబితే ఆమె అంగీకరించదు. నువ్వంటే ఇష్టమే కానీ.. ప్రేమించలేను అంటుంది. ఇంతకీ శైలజ హరిని తిరిగి ప్రేమించదు. ఆమెను ఒప్పించి.. తనను పెళ్ళి చేసుకోవడానికి హరి ఏం చేశాడు అన్నది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
 • ది నైట్ ఈజ్ స్టిల్ యంగ్, రచన, సాగర్, గానం. డేవిడ్ సిమోన్,
 • క్రేజీ ఫీలింగ్ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.పృధ్వీచంద్ర
 • మస్తీ , మస్తీ , రచన: అనంత్ శ్రీరామ్ , గానం.సూరజ్ సంతోష్, శ్వేతామోహన్
 • శైలజా శైలజ , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సాగర్
 • ఎం చెప్పనూ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. కార్తీక్
 • ఈ ప్రేమకి , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం.కె.ఎస్.చిత్ర

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2016 సైమా అవార్డులు

 1. ఉత్తమ నేపథ్య గాయకుడు (సాగర్ - శైలజ)

మూలాలు

[మార్చు]
 1. Hooli, Shekhar H. "'Nenu Sailaja' final total WW collections; Ram's film turns 1st superhit Telugu film of 2016". ibtimes.co.in. Retrieved 28 February 2018.
 2. The Hindu, Cinema (1 January 2016). "Nenu Sailaja: Feels like a good start". Sangeetha Devi Dundoo. Retrieved 28 February 2018.
 3. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020.
 4. "Tanya Hope In Ravi Teja's Next - 123telugu.com". www.123telugu.com. Archived from the original on 2 April 2018. Retrieved 25 January 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నేను_శైలజ&oldid=4213065" నుండి వెలికితీశారు