Jump to content

సైమా ఉత్తమ నేపథ్య గాయకుడు - తెలుగు

వికీపీడియా నుండి
సైమా ఉత్తమ నేపథ్య గాయకుడు - తెలుగు
Awarded forతెలుగులో ఉత్తమ నేపథ్య గాయకుడు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byఅర్మాన్ మాలిక్ (అల వైకుంఠపురములో సినిమాలో బుట్టబొమ్మ పాట)
Most awardsసాగర్ – 2
అనురాగ్ కులకర్ణి – 2
Most nominationsశంకర్ మహదేవన్ – 5
Total recipients10 (2021 నాటికి)
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నేపథ్య గాయకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది.

విశేషాలు

[మార్చు]
విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు సాగర్ 2 అవార్డులు
అనురాగ్ కులకర్ణి
అత్యధిక నామినేషన్లు శంకర్ మహదేవన్ 5 నామినేషన్లు

విజేతలు

[మార్చు]
సంవత్సరం గాయకుడు పాట సినిమా మూలాలు
2020 అర్మాన్ మాలిక్ "బుట్ట బొమ్మ" అల వైకుంఠపురములో [1]
2019 అనురాగ్ కులకర్ణి "ఇస్మార్ట్ థీమ్" ఇస్మార్ట్ శంకర్ [2]
2018 "పిల్లా రా" ఆర్‌ఎక్స్ 100 [3]
2017 కాల భైరవ "దండాలయ్య" బాహుబలి 2: ది కన్‌క్లూజన్ [4]
2016 సాగర్ "శైలజ శైలజ" నేను శైలజ [5]
2015 "జత కలిసే" శ్రీమంతుడు [6]
2014 సింహా "సినిమా చూపిస్తా" రేసుగుర్రం [7]
2013 శింబు "డైమండ్ గర్ల్" బాద్‍షా [8]
2012 ఎస్.ఎస్. తమన్ "సారొస్తా రోస్తారా" బిజినెస్ మేన్ [9]
2011 రాహుల్ నంబియార్ "గురువారం మార్చ్" దూకుడు [10]

నామినేషన్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Sira, Telugu. "SIIMA Awards 2019 Telugu Complete List Of Winners". telugusira. Archived from the original on 2020-10-16. Retrieved 2023-04-27.
  4. "SIIMA Awards 2018: List of winners from Tollywood and Kollywood". You & I (in ఇంగ్లీష్). 2018-09-17. Retrieved 2023-04-27.
  5. "SIIMA Awards 2018: List of winners from Tollywood and Kollywood". You & I (in ఇంగ్లీష్). 2018-09-17. Retrieved 2023-04-27.
  6. "SIIMA Awards 2016 Telugu Winners List | RITZ". Retrieved 2023-04-27.
  7. "Micromax Siima 2015 | Hungama Best Play Back Singer Male Telugu | Simha". Tamilunity | Entertainment source. 2015-09-26. Archived from the original on 2017-03-27. Retrieved 2023-04-27.
  8. admin. "SIIMA 2015 @ Dubai World Trade Center | Teluguabroad". Archived from the original on 2023-11-30. Retrieved 2023-04-27.
  9. "SIIMA Awards Winner | SIIMA 2013 awards Winners". tupaki. Retrieved 2023-04-27.
  10. "Exclusive Photos: South Indian International Movie Awards 2012 (SIIMA) - Live Updates". www.ragalahari.com. Retrieved 2023-04-27.