డి.కె బోస్ (తెలుగు సినిమా)
స్వరూపం
డి.కె బోస్ [1] | |
---|---|
దర్శకత్వం | ఏఎన్ బోస్ |
రచన | ఏఎన్ బోస్ |
నిర్మాత | ఆనంద్ రంగ, శేషు రెడ్డి |
తారాగణం | సందీప్ కిషన్ నిషా అగర్వాల్ |
సంగీతం | అచ్చు |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
డి.కె బోస్, 2013 లో యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మించిన తెలుగు చిత్రం. సందీప్ కిషన్, నిషా అగర్వాల్ హీరో, హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏఎన్ బోస్ దర్శకత్వం వహించాడు. 2013 సెప్టెంబరులో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ పలు కారణాలతో విడుదల ఆగిపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది.[2] [dated info]ఈ సినిమాలోని ‘పడిపోయా’ అనే పాటను, ట్రైలర్ ను 2021 మే 7 న విడుదల చేశారు. [3] [4]
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (3 December 2013). "Sundeep happy at last" (in ఇంగ్లీష్). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ The Hindu (7 May 2020). "Telugu film 'D K Bose' starring Sundeep Kishan eyeing an OTT release" (in Indian English). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ The Times of India (7 May 2021). "Sundeep Kishan releases Padipoya from DK Bose on his birthday - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ The Times of India (7 May 2021). "Gripping sneak peek of Sundeep Kishan's much-delayed film DK Bose released - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.