నిషా అగర్వాల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నిషా అగర్వాల్
Nisha Aggarwal.jpg
జననం నిషా అగర్వాల్
(1989-04-27) ఏప్రిల్ 27, 1989 (వయస్సు: 28  సంవత్సరాలు)
ముంబై, భారత దేశము
వృత్తి నటి
క్రియాశీలక సంవత్సరాలు 2010 నుండి ఇప్పటివరకు

నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన ఒక వర్ధమాన నటి. ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమైంది.