గుండెజారి గల్లంతయ్యిందే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండెజారి గల్లంతయ్యిందే
(2013 తెలుగు సినిమా)
Gunde Jaari Gallanthayyindhe poster.jpg
సినిమా పోస్టరు
దర్శకత్వం కొండా విజయకుమార్
నిర్మాణం నికితా రెడ్డి
విక్రం గౌడ్
తారాగణం నితిన్
నిత్యా మీనన్
ఇషా తల్వార్
గుత్తా జ్వాల
ఆలీ
సంగీతం అనుప్ రూబెన్స్
ఛాయాగ్రహణం ఐ. ఆండ్రూ
కూర్పు ప్రవీణ్ పూడి
విడుదల తేదీ
  • ఏప్రిల్ 19, 2013 (2013-04-19)
భాష తెలుగు
పెట్టుబడి INR11 కోట్లు (U.8)[1]

గుండెజారి గల్లంతయ్యిందే 2013 లో విడుదలైన తెలుగు సినిమా. కొండా విజయ్ కుమార్ కథ, దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంతో నితిక రెడ్డి నిర్మాణంలో విక్రం గౌడ్ సమర్పణలో ఈ సినిమా విడుదలయింది. నితిన్, ఈషా తల్వార్, నిత్య మీనన్ ప్రముఖ పాత్రలు పోషించారు. ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఇందులో ఇల గీతంలో నర్తించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. నితిన్-నిత్యా మీనన్ జంటగా వచ్చిన ఇష్క్ సినిమా తరువాత వరుస హిట్.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

పాటలు
క్రమసంఖ్య పేరుగీత రచనసూత్రధారులు నిడివి
1. "గుండెజారి గల్లంతయ్యిందే"  కృష్ణ చైతన్యఅనుప్ రూబెన్స్, శ్రావణి, కోరస్ 04:08
2. "తూ హీ రే"  కృష్ణ చైతన్యనిఖిల్ డిసౌజా, నిత్యా మీనన్ 04:08
3. "డింగ్ డింగ్ డింగ్"  కృష్ణ చైతన్యనితిన్, చైత్ర, రంజీత్, అనుప్ రూబెన్స్, తాగుబోతు రమేశ్, ధనంజయ్ 04:35
4. "నీవె నీవె"  కృష్ణ చైతన్యఅద్నాన్ సామి 04:17
5. "యేమయిందో యేమో ఈ వేళా"  భువనచంద్రరాంకీ 04:33
6. "గుండె జారి గల్లంతయ్యిందే (రూబెన్స్ క్లబ్ మిక్స్)"     04:21
24.22

మూలాలు[మార్చు]

  1. "'Gunde Jaari Gallanthayyinde' Box Office Collection: Nithiin Starrer Surpasses 'Ishq' Collections in 9 Days - International Business Times". Ibtimes.co.in. 2013-04-29. Retrieved 2014-02-19. Cite web requires |website= (help)