శ్రేష్ఠ్ మూవీస్
Jump to navigation
Jump to search
పరిశ్రమ | సినిమారంగం |
---|---|
స్థాపన | స్థాపన |
ప్రధాన కార్యాలయం | , |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం |
శ్రేష్ఠ్ మూవీస్, తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. ఇది నటుడు నితిన్ కుటుంబానికి చెందిన సంస్థ.[1] దీనిని నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి స్థాపించారు.[2] ఈ సంస్థ ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీ కోసం, అఖిల్ వంటి సినిమాలను నిర్మించింది. సూర్య నటించిన 24 సినిమా తెలుగు హక్కులను పొందింది.[3][4]
సినిమా నిర్మాణం
[మార్చు]సంవత్సరం | శీర్షిక | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2013 | గుండెజారి గల్లంతయ్యిందే | విజయ్ కుమార్ కొండ | [5] | ||
2014 | చిన్నదాన నీ కోసం |
|
ఎ. కరుణాకరన్ | [6] | |
2015 | అఖిల్ | వి. వి. వినాయక్ | [7] | ||
2018 | చల్ మోహన్ రంగా |
|
కృష్ణ చైతన్య | పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో సహ నిర్మాణం త్రివిక్రమ్ శ్రీనివాస్ |
[8][9] |
పంపిణీ చేసిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | తారాగణం | దర్శకుడు | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2016 | జయమ్ము నిశ్చయమ్మురా | శివ రాజ్ కనుమూరి | నైజాం ప్రాంతం | [10] | |
2017 | గౌతమిపుత్ర శాతకర్ణి | క్రిష్ | నైజాం ప్రాంతం | [11] | |
2017 | కాటమరాయుడు |
|
కిషోర్ కుమార్ పర్దాసాని | నైజాం ప్రాంతం | [12] |
మూలాలు
[మార్చు]- ↑ "IndiaGlitz - NithinPuri Jagannadh film titled". www.indiaglitz.com. Retrieved 22 January 2021.
- ↑ "Audio of Nithin's upcoming film on 23rd March - TeluguMirchi.com". Telugu Film News. 2013-03-14. Archived from the original on 2016-08-19. Retrieved 22 January 2021.
- ↑ "IndiaGlitz - Nithin to produce Suriya 24 in Telugu - Telugu Movie News". www.indiaglitz.com. Retrieved 22 January 2021.
- ↑ "Nithin Spends 20 Cr On Dubbed Film". Gulte.com. Retrieved 22 January 2021.
- ↑ "Telugu film 'Gunde Jann Gallanthayyindhe' audio launch". CNN-News18. 28 March 2013. Retrieved 22 January 2021.
- ↑ "Nithin's new poster from Chinnadana Nee Kosam launched". The Times of India. 15 January 2017. Retrieved 22 January 2021.
- ↑ "Nithin Releases Akhil Akkineni's Debut Movie Posters". International Business Times. 27 August 2015. Retrieved 22 January 2021.
- ↑ "Nithiin's next is co-produced by PK and Trivikram". The Times of India. 16 November 2016. Retrieved 22 January 2021.
- ↑ "Chal Mohan Ranga is a special film because it's produced by Pawan Kalyan, says Nithiin". Firstpost. 26 March 2018. Retrieved 22 January 2021.
- ↑ "Shresht Movies bags 'Jayammu Nischayammu Raa'". IndiaGlitz. 3 November 2016. Retrieved 22 January 2021.
- ↑ "Nithiin bags Nizam rights for Gauthamiputra Satakarni". The Times of India. 16 January 2017. Retrieved 22 January 2021.
- ↑ "Katamarayudu: Nithiin clinches Nizam distribution rights of Pawan Kalyan film". The Indian Express. 11 February 2017. Retrieved 22 January 2021.