Jump to content

మిస్తీ చక్రవర్తి

వికీపీడియా నుండి
మిస్తీ చక్రవర్తి
మణికర్ణిక ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా మిస్తీ చక్రవర్తి (2019)
జననం
ఇంద్రాణి చక్రవర్తి[1]

(1987-12-20) 1987 డిసెంబరు 20 (వయసు 36)[2]
ఇతర పేర్లుమిస్తీ చక్రవర్తి,[4]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
తల్లిదండ్రులుబీనా చక్రవర్తి
బంధువులుఅనిరుద్ద

మిస్తీ చక్రవర్తి (ఇంద్రాణి చక్రవర్తి) భారతీయ చలనచిత్ర నటి.[5][6][7] 2014లో వచ్చిన చిన్నదాన నీ కోసం సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

జీవిత విశేషాలు

[మార్చు]

మిస్తీ 1987, డిసెంబరు 20న పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో జన్మించింది. తండ్రి నిర్మాణరంగం, తల్లి బీనా చక్రవర్తి గృహిణి. మిస్తీ అసలు పేరు ఇంద్రాణి చక్రవర్తి.[8]

ప్రచార చిత్రాలు

[మార్చు]

మస్తీ వికో టెర్మరిక్ సంస్థకు ప్రచారంచేస్తూ, ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో నటించింది.[9]

సినిమారంగం

[మార్చు]

సుభాష్ ఘాయ్ రూపొందించిన కాంచి: ది అన్ బ్రేకబుల్ హిందీ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.[10][11] నితిన్ - ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన చిన్నదాన నీ కోసం చిత్రంతో తెలుగులో తొలిసారిగా నటించింది.[12][13] పృథ్వీరాజ్ సుకుమారన్, జిను అబ్రహం కాంబినేషన్ లో వచ్చిన ఆడమ్ జోన్ చిత్రంతో మలయాళంలో తొలిసారిగా నటించింది.[14] ఎం. ఎస్. రాజు - సుమంత్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కొలంబస్ మిస్తీ రెండవ తెలుగు సినిమా.[15] మళ్ళీ బాలీవుడ్ కి తిరిగివెళ్ళిన మిస్తీ, ఇంద్ర కుమార్ రూపొందించిన మస్తీ సిరీస్ సినిమా గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో నటించింది.[16][17] 2017లో శ్రీజిత్ ముఖర్జీ రూపొందించిన చారిత్రాత్మక చిత్రం బేగం జాన్ లో నసీరుద్దీన్ షా, విద్యా బాలన్ పక్కన నటించింది. ఈ చిత్రం వేశ్యాగృహం నేపథ్యంలో తీయబడింది, ఇందులో షబ్నం పాత్రను పోషించింది.[18] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్ళను రాబట్టింది.[19]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 పోరిచోయి రామి బెంగాలీ
కాంచి: ది అన్ బ్రేకబుల్ కాంచి హిందీ హిందీలో తొలిచితం
చిన్నదాన నీ కోసం నందిని రెడ్డి తెలుగు తెలుగులో తొలిచిత్రం
2015 కొలంబస్[20] ఇందు తెలుగు
2016 గ్రేట్ గ్రాండ్ మస్తీ రేఖ మీట్ మెహతా హిందీ
2017 బేగం జాను శబ్నం హిందీ
బాబు బాగా బిజి రాధ తెలుగు
ఆడమ్ జోన్ అమీ మలయాళం మలయాళంలో తొలిచిత్రం
2018 బృహస్పతి షాలిని కన్నడ కన్నడలో తొలిచిత్రం

ఉత్తమ తొలిచిత్ర నటిగా ఫిల్మీబీట్ అవార్డుకు నామినేట్

సెమ్మ బోత అగతీ మధు తమిళం తమిళంలో తొలిచిత్రం
శరభ దివ్య తెలుగు
2019 మణికర్ణిక కాశిభాయి హిందీ
బుర్రకథ హ్యాపీ తెలుగు
2023 ఓ సాథియా కీర్తి తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Bhattacharya, Roshmila (28 March 2014). "Ghai's fifth M". Mumbai Mirror. Retrieved 23 May 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Raiza Wilson to Niharika Konidela and Reba Monica John, 7 divas who entered the Tamil movie industry this year". Times Now News. Retrieved 22 May 2020.
  3. "Indrani Chakraborty (Mishti) Archives - Koimoi". Koimoi.
  4. "Subhash Ghai renames Indrani Chakraborty as 'Mishti' for 'Kaanchi'". Indian Express. Retrieved 22 May 2020.
  5. Indrani Chakraborty is a fantastic actor: Subhash Ghai - Hindustan Times Archived 13 ఏప్రిల్ 2014 at the Wayback Machine
  6. ""Mishti Is One Of The Best Actors I Have Found" Subhash Ghai - Koimoi". 6 March 2013.
  7. "Kaanchi: Subhash Ghai picks Bengali debutante Mishti - Times of India".
  8. I don't act in front of the camera; I make love to it'. Rediff.com. Retrieved 22 May 2020.
  9. "Mishti Chakraborty actress better known as 'Vicco Girl': Unseen Pics & Wallpapers". boxofficecollection.in. 17 September 2015.
  10. "News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates". News18. Archived from the original on 2014-10-22. Retrieved 2020-05-23.
  11. "Trailer of Subhash Ghai's new film 'Kaanchi' starring Kartik Tiwari and newcomer Mishti tells tale of power". 7 March 2014.
  12. "Mishti Chakraborty happy to be part of India's second largest film industry". 26 December 2014.
  13. "Nithin- Karunakaran's movie heroine is Mishti - Telugu Movie News - IndiaGlitz.com".
  14. "Mishti and Miya join Prithviraj in Adam - Times of India".
  15. "Archived copy". Archived from the original on 25 April 2015. Retrieved 24 May 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  16. "Masti for Mishti".
  17. Hungama, Bollywood (17 June 2015). "Mishti, Ankita Shorey to star in Great Grand Masti - Bollywood Hungama".
  18. "Exclusive: 'Kanchi' actress Mishti reveals how she bagged 'Begum Jaan' | Bollywood Bubble". Bollywood Bubble (in అమెరికన్ ఇంగ్లీష్). 23 April 2017. Retrieved 24 May 2020.
  19. "'Begum Jaan' Box Office collection Week 1 - Times of India". The Times of India. Retrieved 24 May 2020.
  20. Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.

ఇతర లంకెలు

[మార్చు]