సుమంత్ అశ్విన్
సుమంత్ అశ్విన్ | |
---|---|
జననం | 30 జూన్ |
వృత్తి | చలన చిత్ర నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
ఎత్తు | 5' 8" |
తల్లిదండ్రులు | ఎం. ఎస్. రాజు |
సుమంత్ అశ్విన్[1] ఒక తెలుగు చలన చిత్ర నటుడు, చిత్ర దర్శకుడు,నిర్మాత అయిన ఎం. ఎస్. రాజు కొడుకు.[2][3] అతను తన తండ్రి దర్శకత్వంలో 2012లో విడుదలైన తూనీగ తూనీగ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత అతను కేరింత, కొలంబస్ వంటి విజవంతమైన చిత్రాలలో నటించాడు.[4]
జీవితం తొలి దశలో[మార్చు]
చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే ముందు సుమంత్ అశ్విన్[5] తన తండ్రితో కలిసి తన నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో పని చేసారు.
నటనా జీవితం[మార్చు]
సుమంత్ అశ్విన్ 2012లో తన తండ్రి దర్శకత్వం వహించిన తూనీగా తూనీగా చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు.[6][7] ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన అతని రెండొ చిత్రం అంతకు ముందు... ఆ తరువాత... మంచి విజయం సాదించింది, ఆ చిత్రం దక్షిణాఫ్రికాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చలన చిత్రానికి ప్రతిపాదన పొందింది.[8] సుమంత్ అశ్విన్ తన మొట్టమొదటి వాణిజ్య పరంగా లాభాన్నిచ్చిన చిత్రం లవర్స్ [9],ఆ చిత్రానికి దర్శకడు మారుతి సహ నిర్మాణించాడు. అతని నాలుగొ చిత్రం చక్కిలిగింత, ఈ చిత్రానికి డర్శకత్వం వహించిన వేమా రెడ్డి సుకుమార్ శిష్యుడు'[10][11] ఎం. ఎస్. రాజు ఈ సినిమాని తన కొడుకు మళ్ళి హీరొగా కన్నడ పునఃనిర్మాణం చేద్దామనుకున్నాడు, కానీ ఆ చిత్రం విడుదల కాక ముందే ఆ చిత్ర పునఃనిర్మాణ హక్కులు వెరే వారు సొంతం చేసుకున్నారు[12]
సుమంత్ అశ్విన్ తరువాతి చిత్రం కేరింతలో ఒక కళాశాల విద్యార్ధిగా నటించాడు. ఆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా అడవి సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు.ఈ చలన చిత్రం సానుకూల విమర్శలను పొందింది. అతని తరువాత చిత్రం కొలంబస్ కూడా విజయాన్ని సాదించింది.
నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరం | చలన చిత్రం | సహ నటి | పాత్ర |
---|---|---|---|
2012 | తూనీగ తూనీగ | రియా చక్రబర్తి | కార్తీక్ |
2013 | అంతకు ముందు... ఆ తరువాత.. | ఈషా రెబ్బ | అనీల్ |
2014 | లవర్స్ | నందిత రాజ్ | సిద్దు |
2014 | చక్కిలిగింత[13] | చాందిని శ్రీదరన్ | ఆది |
2015 | కేరింత[14] | శ్రీదివ్య | జై |
2015 | కొలంబస్[15] | సీరత్ కపూర్ | అశ్విన్ |
2016 | రైట్ రైట్ | పూజా జవేరి | బస్ కండక్టర్ |
2017 | ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ | ఆనిషా అంబ్రోస్ | |
2018 | హ్యపి వెడ్డింగ్ | నీహారిక కొణిదెల | |
2018 | ప్రేమకథా చిత్రమ్ 2 | నందిత శ్వేత | సుధీర్ |
మూలాలు[మార్చు]
- ↑ "Only cinema is my lover right now : Sumanth Ashwin"
- ↑ "I don't look at actors as competitors"
- ↑ "MS Raju's Son Sumanth's Film Launched"
- ↑ "Sumanth Ashwin now busy with Columbus"
- ↑ "Sumanth Ashwin Film reaches final leg"
- ↑ "M.S.Raju turns director for his son Sumanth Ashwin!"[permanent dead link]
- ↑ "Sumanth Ashwin’s Tuneega Tuneega in M S Raju & Dil Raju combination"/
- ↑ " Telugu Films Find Acclaim Global – Sumanth Ashwin"
- ↑ [1]
- ↑ [2]
- ↑ [3]
- ↑ [4]
- ↑ "Sumanth Ashwin's Chakkiligintha first look revealed"
- ↑ "Kerintha: Coming-of-age stories".
- ↑ Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.
- All articles with dead external links
- Articles with dead external links from ఫిబ్రవరి 2021
- Articles with permanently dead external links
- Use Indian English from April 2018
- All Wikipedia articles written in Indian English
- Use dmy dates from October 2015
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- తెలుగు సినిమా నటులు
- జీవిస్తున్న ప్రజలు