హ్యపి వెడ్డింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ్యపి వెడ్డింగ్
దర్శకత్వంలక్ష్మణ్ కార్య
నిర్మాతఎం. సుమంత్ రాజు
రచనలక్ష్మణ్ కార్య
నటులు
సంగీతంపాటలు:
శక్తికాంత్ కార్తీక్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
ఎస్.ఎస్. తమన్
ఛాయాగ్రహణంబాల్ రెడ్డి
కూర్పుకృష్ణా రెడ్డి
నిర్మాణ సంస్థ
పాకెట్ సినిమా
యూవీ క్రియేషన్స్
విడుదల
జూలై 28, 2018 (2018-07-28)
దేశంఇండియా
భాషతెలుగు

హ్యపి వెడ్డింగ్ 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. పాకెట్ సినిమా, యూవీ క్రియేషన్స్ పాతాకాలపై నిర్మించారు. 2018 జులై 28న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన లభించింది.