పూజిత పొన్నాడ
Jump to navigation
Jump to search
పూజిత పొన్నాడ | |
---|---|
జననం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
జాతీయత | హిందూ |
విద్య | బి.టెక్ |
వృత్తి | నటి, మోడల్ |
ఎత్తు | 5 అ. 6 అం. (168 cమీ.) |
పూజిత పొన్నాడ తెలుగు చలనచిత్ర నటి. రంగస్థలం, కల్కి చిత్రాలలో తన నటనకుగాను ప్రశంసలనందుకున్నది.[1]
జననం
[మార్చు]పూజిత విశాఖపట్నం లో జన్మించింది. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది.[1]
విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]ఇంజనీరింగ్ పూర్తచేసిన పూజిత, టాటా కన్సటెన్సీలో ఉద్యోగం చేసింది.[2]
సినిమారంగం
[మార్చు]2015లో ఉప్మా తినేసింది లఘుచిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించింది. 2016లో వచ్చిన తుంటరి పూజిత తొలిచిత్రం.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2016 | ఊపిరి | గ్యాలరీ మేనేజర్ | తొలి చిత్రం, ద్విభాషా చిత్రం |
2017 | దర్శకుడు | శైలూ | [3] |
2018 | రంగస్థలం | పద్మ | [4] |
రాజుగాడు | వెన్నెల | ||
బ్రాండ్ బాబు | పావని | ||
హ్యాపీ వెడ్డింగ్ | లవీనా | ||
2019 | 7 | భాను | ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) |
కల్కి | పాలపిట్ట | ||
వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ | గౌరీ | ||
2020 | రన్ | శృతి | ఆహా సినిమా |
మిస్ ఇండియా | పద్మ నైనా | నెట్‌ఫ్లిక్స్ సినిమా | |
2021 | మనిషి | మధు | SparkoTT విడుదల |
2022 | కథ కంచికి మనం ఇంటికి | దీక్ష | |
ఓదెల రైల్వే స్టేషన్ | స్పూర్తి | ||
ఆకాశ వీధుల్లో | నిషా | ||
2023 | రావణాసుర | రుహానా | |
హరి హర వీర మల్లు † | ఆమెనే | ఒక పాటలో ఐటెం నంబర్ | |
జోరుగ హుషారుగా | నిత్య | ||
భగవాన్ † | TBA | తమిళ చిత్రం; చిత్రీకరణ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Cinema is a drug: Pujita Ponnada". Deccan Chronicle. 9 June 2017. Retrieved 24 September 2019.
- ↑ "Pujita Ponnada interview". IB Times. 2 June 2019. Retrieved 6 April 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, రివ్యూ (4 August 2017). "దర్శకుడు మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.
- ↑ "Aadhi Pinisetty romance with Pujita Ponnada in Rangasthalam". Tollywood.net. 29 March 2018. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.