ఓదెల రైల్వేస్టేషన్
స్వరూపం
ఓదెల రైల్వేస్టేషన్ | |
---|---|
దర్శకత్వం | అశోక్‌తేజ |
కథ | సంపత్ నంది |
నిర్మాత | కేకే రాధామోహన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సౌందర్ రాజన్ |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
విడుదల తేదీ | 2022ఆగస్ట్ 26 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఓదెల రైల్వేస్టేషన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకు సంపత్ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా అశోక్‌తేజ దర్శకత్వం వహించాడు. వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయిరోనక్, పూజిత పొన్నాడ, నాగమహేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో ఆగష్టు 26న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- వశిష్ట సింహా
- హెబ్బా పటేల్
- సాయిరోనక్[4]
- పూజిత పొన్నాడ
- నాగమహేశ్
- భూపాల్
- శ్రీగగన్
- దివ్య సైరస్
- సురేందర్ రెడ్డి
- ప్రియా హెగ్దె
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
- నిర్మాత: కేకే రాధామోహన్
- కథ, స్క్రీన్‌ప్లే,మాటలు: సంపత్ నంది
- దర్శకత్వం: అశోక్‌తేజ
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (11 September 2020). "థ్రిల్లింగ్ స్టేషన్". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
- ↑ Hindustantimes Telugu (22 August 2022). "డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న హెభాపటేల్ ఓదెల రైల్వే స్టేషన్". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
- ↑ NTV Telugu (23 August 2022). "ఒకే రోజు రెండు సినిమాలు!". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
- ↑ Sakshi (30 November 2020). "ఐపీఎస్ ఆఫీసర్". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.