సాయి రోనక్
స్వరూపం
సాయి రోనక్ | |
---|---|
జననం | సాయి కిరణ్ 1991 అక్టోబరు 9 |
వృత్తి | నటుడు, డ్యాన్సర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
సాయి రోనక్ (జననం 1991 అక్టోబరు 9) భారతీయ నటుడు, డ్యాన్సర్. అతను ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తున్నాడు. ప్రెజర్ కుక్కర్ (2020) చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
బాల్యం, విద్య
[మార్చు]సాయికిరణ్ గా ఆయన 1991 అక్టోబరు 9న జన్మించాడు. ఇంజనీరింగ్ చదువుతూనే పలుచిత్రాలలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ సమయంలో పాఠశాల (2014), గుప్పెడంత ప్రేమ (2016), కాదలి (2017) వంటి అనేక చిత్రాలలో నటించాడు.
కెరీర్
[మార్చు]కాదలి చిత్రంతో తన నటనకు విమర్శకుల నుండి ప్రసంశలు అందుకున్న సాయి రోనక్ తర్వాత హై డ్యాన్స్ స్టూడియో పేరుతో హైదరాబాద్‌లో తన సొంత డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించాడు. 2020లో ప్రెజర్ కుక్కర్‌లో నటించాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Film | Role | Notes |
---|---|---|---|
2014 | పాఠశాల | ఆది | |
2016 | గుప్పెడంత ప్రేమ | యువ | |
2017 | లంక | దర్శకుడు సాయి | |
కాదలి | క్రాంతి | ||
2018 | మసకలి | సూర్య | [1] |
2020 | ప్రెజర్ కుక్కర్ | కిషోర్ | |
2021 | ఛలో ప్రేమిద్దం | ఆత్మారావు | |
సవ్యసాచి | SonyLIVలో విడుదలైంది[2] | ||
2022 | అంటే సుందరానికి | వంశీ | అతిధి పాత్ర |
ఓదెల రైల్వే స్టేషన్ | అనుదీప్ | ||
రాజాయోగం | |||
2023 | పాప్‌కార్న్ | [3] | |
2024 | లగ్గం |
మూలాలు
[మార్చు]- ↑ "Masakkali joins the Vinayaka Chaviti-release race - Times of India". The Times of India.
- ↑ "BRO Review: A poignant tale of a grieving brother". The Times of India.
- ↑ "Popcorn Trailer: యూత్‌ని ఆకట్టుకునేలా 'పాప్‌కార్న్' ట్రైలర్". web.archive.org. 2023-02-10. Archived from the original on 2023-02-10. Retrieved 2023-02-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)