Jump to content

లగ్గం

వికీపీడియా నుండి
లగ్గం
దర్శకత్వంరమేశ్ చెప్పాల
కథరమేశ్ చెప్పాల
నిర్మాత
  • వేణుగోపాల్‌ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంబాల్‌రెడ్డి
కూర్పుబొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాణ
సంస్థ
సుభిషి ఎంటర్‌టైన‌మెంట్స్‌
విడుదల తేదీs
25 అక్టోబరు 2024 (2024-10-25)(థియేటర్)
23 నవంబరు 2024 (2024-11-23)( ఆహా ఓటీటీలో[1])
దేశంభారతదేశం

లగ్గం 2024లో విడుదలైన తెలుగు సినిమా. సుబిషి ఎంటర్‌టైన‌మెంట్స్‌ బ్యానర్‌పై వేణుగోపాల్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించాడు.[2] సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్‌, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్‌ 25న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సుబిషి ఎంటర్‌టైన‌మెంట్స్‌
  • నిర్మాత: వేణుగోపాల్‌ రెడ్డి
  • కథ, మాటలు-స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేశ్ చెప్పాల[5]
  • సంగీతం: మణిశర్మ &చరణ్ అర్జున్
  • సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (23 November 2024). "రివ్యూ: లగ్గం.. కాబోయే అల్లుడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోతే?". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  2. NT News (8 March 2024). "తెలంగాణదనం ఉట్టిపడే లగ్గం". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  3. Sakshi (28 September 2024). "అక్టోబర్ 25న 'లగ్గం'". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  4. NT News (30 September 2024). "అందరూ చూడాల్సిన సినిమా.. లగ్గం". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
  5. "తెలుగుదనం ఉట్టిపడేలా 'లగ్గం' సినిమా.. షూటింగ్ ఫినిష్: దర్శకుడు రమేశ్". 4 May 2024. Retrieved 30 September 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లగ్గం&oldid=4363353" నుండి వెలికితీశారు