మనిషి ( 2021 సినిమా)
స్వరూపం
మనిషి | |
---|---|
దర్శకత్వం | వినోద్ నాగుల |
రచన | బయ్యవరపు రవి |
నిర్మాత | నాగుల సత్యనారాయణ గౌడ్ |
తారాగణం | నోయెల్ సీన్ , పూజిత పొన్నాడ, సిజ్జు |
ఛాయాగ్రహణం | యస్వంత్ కృష్ణ |
కూర్పు | రాజేంద్రప్రసాద్ మారేపల్లి |
సంగీతం | వినోద్ యాజమాన్య |
నిర్మాణ సంస్థ | ఎన్ ఫిలిం ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 18 జూన్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మనిషి 2021లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ సినిమా. ఎన్ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగుల సత్యనారాయణ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు వినోద్ నాగుల దర్శకత్వం వహించాడు. నోయెల్ సీన్ , పూజిత పొన్నాడ, సిజ్జు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 18 జూన్ 2021న స్పార్క్ ఓటీటీలో విడుదలైంది.[1]
నటీనటులు
[మార్చు]- నోయెల్ సీన్ - చందు [2][3]
- పూజిత పొన్నాడ - మధుమిత
- సిజ్జు - వీరరాజు
- అనిరుద్ సమీర్ - ఇంద్ర
- మేక రామకృష్ణ
- జయ నాయుడు
- జబర్దస్త్ రాము
- తడివేలు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎన్ ఫిలిం ప్రొడక్షన్స్
- నిర్మాత: నాగుల సత్యనారాయణ గౌడ్
- దర్శకత్వం: వినోద్ నాగుల
- కథ & స్క్రీన్ ప్లే: బయ్యవరపు రవి
- స్క్రీన్ ప్లే, మాటలు : సతీష్ కె. కట్టా
- సంగీతం:వినోద్ యాజమాన్య
- సినిమాటోగ్రఫీ: యస్వంత్ కృష్ణ
- ఎడిటింగ్: రాజేంద్రప్రసాద్ మారేపల్లి
- పాటలు : గోసాల రాంబాబు
- ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి
- కొరియోగ్రఫి: రాజ్ పైడే
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్ కుమార్ పల్లికొండ
- సహా నిర్మాత: గౌతమ్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ EENADU (17 June 2021). "మనిషి నుండి 'జాను' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
- ↑ HMTV (9 June 2021). "నోయల్ చెప్పిన శుభవార్త ఏంటంటే..?". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
- ↑ Sakshi (9 June 2021). "పెళ్లి గురించి కాదు.. నోయల్ శుభవార్త ఇదే". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.