Jump to content

కల్కి (2019 సినిమా)

వికీపీడియా నుండి

కల్కి 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా రాజశేఖర్, అదా శర్మ, నందిత శ్వేత, పూజిత పొన్నాడ లు ప్రధాన పాత్రలలో నటించారు.[1][2][3]

తారాగణం

[మార్చు]
  • రాజశేఖర్ కల్కి ఐపిఎస్‌గా
  • అదా శర్మ డాక్టర్ పద్మగా
  • నందిత శ్వేత అసిమా ఖాన్
  • రాహుల్ రామకృష్ణ రిపోర్టర్ దేవ దత్తా
  • పూజిత పొన్నాడ SI పాలపిట్టగా
  • నాజర్, సాంబశివుడుగా
  • అశుతోష్ రాణా నర్సప్పగా
  • జయప్రకాష్ అడ్వకేట్ కబీర్ ఖాన్, అసిమా ఖాన్ తండ్రి
  • చరణదీప్ SI యాద్గిరిగా
  • సిద్ధు జొన్నలగడ్డ శేఖర్ బాబుగా
  • షత్రు పెరుమాళ్ళు
  • పద్మ తండ్రిగా దేవీ ప్రసాద్
  • వేణుగోపాల్
  • వెన్నెల రామరావు
  • డిఎస్ రావు
  • అమిత్ శర్మ
  • సతీష్ (బంటీ)
  • గౌతమ్ రాజు డాక్టర్‌గా
  • స్కార్లెట్ మెలిష్ విల్సన్ ఐటెమ్ నంబర్ "హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్"

మూలాలు

[మార్చు]
  1. ↑ "Kalki: The Dr Rajasekhar starrer to release on June 28". Times of India. 10 June 2019. Retrieved 26 June 2019.
  2. ↑ The News Minute (28 June 2019). "'Kalki' review: A smart investigative thriller where story is the hero". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  3. ↑ Sakshi (28 June 2019). "'కల్కి' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.

బాహ్య లంకెలు

[మార్చు]