సిద్ధు జొన్నలగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్ధు జొన్నలగడ్డ
జననం
సిద్ధు జొన్నలగడ్డ[1]

వృత్తి
  • నటుడు
  • సినీ రచయిత
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

సిద్ధు జొన్నలగడ్డ ఒక సినీ నటుడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో కథానాయకుడయ్యాడు. అంతకు మునుపు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు.[2]

జీవితం[మార్చు]

సిద్ధు హైదరాబాదులో పుట్టి పెరిగాడు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో నటిస్తూనే ఎంబీయే పూర్తి చేశాడు. తల్లి 25 సంవత్సరాలు ఆలిండియా రేడియోలో పనిచేసింది. తల్లితో కలిసి సంగీత కార్యక్రమాలకు వెళ్ళడం వలన సంగీతం మీద ఆసక్తి కలిగింది. నాలుగేళ్ళపాటు తబలా నేర్చుకున్నాడు. ప్రభుదేవా స్ఫూర్తితో ఐదేళ్ళ పాటు నృత్యంలో శిక్షణ తీసుకున్నాడు.[3]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Siddhu Jonnalagadda and Bithiri Sathi (8 February 2022). DJ Tillu fame Siddhu Hilarious Interview with Garam Sathi - Garam Muchatlu. Sakshi TV. Event occurs at 1:11.
  2. The Hindu (27 June 2020). "Siddhu Jonnalagadda: Every actor needs one film that showcases his capabilities best". The Hindu (in Indian English). Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  3. జీవీ. "సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ". idlebrain.com. idlebrain. Retrieved 23 September 2016.
  4. Andrajyothy (7 July 2021). "'కప్పేల' తెలుగు రీమేక్‌ ప్రారంభం". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.

బయటి లింకులు[మార్చు]