గుంటూర్ టాకీస్
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుంటూర్ టాకీస్ | |
---|---|
దర్శకత్వం | ప్రవీణ్ సత్తారు |
రచన | ప్రవీణ్ సత్తారు |
నిర్మాత | ఎం. రాజ్ కుమార్ |
తారాగణం | నరేష్ సిద్ధు జొన్నలగడ్డ రష్మి గుండు సుదర్శన్ మహేష్ మంజ్రేకర్ శ్రద్ధా దాస్ రాజా రవీంద్ర రఘు బాబు పావలా శ్యామల తాగుబోతు రమేష్ జోగి నాయుడు |
ఛాయాగ్రహణం | రాం రెడ్డి |
కూర్పు | ధర్మేంద్ర కాకర్ల |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | ఆర్. కె. స్టూడియాస్ |
విడుదల తేదీ | 4 మార్చి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గుంటూర్ టాకీస్ 2016 లో విడుదలైన సినిమా. చందమామ కథలు సినిమాతో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహించగా నరేష్, సిద్ధు జొన్నలగడ్డ, రష్మి ప్రధాన పాత్రలు పోషించారు.[1][2]
కథాపరంగా కొన్ని సన్నివేశాలు అలాగే ఉండాలని దర్శకుడు కోరడంతో ఈ సినిమాకు సెన్సారు బోర్డు ఏ సర్టిఫికేటు ఇచ్చింది.[3]
తారాగణం
[మార్చు]- నరేష్[4]
- సిద్ధు జొన్నలగడ్డ
- రష్మి గౌతమ్
- గుండు సుదర్శన్
- మహేష్ మంజ్రేకర్
- శ్రద్ధా దాస్
- రాజా రవీంద్ర
- రఘు బాబు
- పావలా శ్యామల
- తాగుబోతు రమేష్
- జోగి నాయుడు
- కరాటే కల్యాణి
- అల్లరి సుభాషిణి
- మంచు లక్ష్మి - అతిథి పాత్ర
పాటల జాబితా
[మార్చు]- గుంటూరు తాకీస్ , సిద్దు జొన్నలగడ్డ
- చార్ సౌ బీస్ , శ్రీచరణ్ పాకల ,
- నీ సొంతం , అంబికా శశిహితాల్ , అనంత్ శ్రీకర్
- జాకీ, ఆదిత్య రామ్ నాద్,
- ఓ ఓ సువర్ణ, శ్రీ విద్య.
మూలాలు
[మార్చు]- ↑ Jeevi. "Guntur Talkies Review". idlebrain.com. Idlebrain. Archived from the original on 4 September 2016. Retrieved 14 September 2016.
- ↑ "Guntur Talkies Telugu Movie Review". 123telugu.com. Archived from the original on 24 September 2016. Retrieved 14 September 2016.
- ↑ Sushil Rao, Ch. "Guntur Talkies Movie Review". timesofindia.indiatimes.com. Times group. Retrieved 14 September 2016.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". రమేష్ గోపిశెట్టి. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.