టిల్లు స్క్వేర్
Appearance
టిల్లు స్క్వేర్ | |
---|---|
దర్శకత్వం | మల్లిక్ రామ్ |
రచన | సిద్ధు జొన్నలగడ్డ |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, అచ్చు రాజమణి |
నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ |
విడుదల తేదీs | 29 మార్చి 2024(థియేటర్) 26 ఏప్రిల్ 2024 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
టిల్లు స్క్వేర్ 2023లో విడుదలకానున్న తెలుగు సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.[1] సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, ఐరేని మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న[2] విడుదల కావాల్సివుండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడి,[3] 2024 ఫిబ్రవరి 9న విడుదలకానుంది.[4][5]
టిల్లు స్క్వేర్ ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో విడుదల చేశారు.[6]
టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]
నటీనటులు
[మార్చు]- సిద్ధు జొన్నలగడ్డ
- అనుపమ పరమేశ్వరన్[8]
- ఐరేని మురళీధర్ గౌడ్
- నేహా శెట్టి (అతిధి పాత్ర)[9]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్
- నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
- కథ: సిద్ధు జొన్నలగడ్డ
- స్క్రీన్ప్లే, దర్శకత్వం: మల్లిక్ రామ్
- సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
- ఎడిటర్: నవీన్ నూలి
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "టికెటే కొనకుండా[10]" | రామ్ మిరియాల | |
2. | "ఓ మై లిల్లీ[11]" | శ్రీరామచంద్ర | 3:46 |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (16 December 2022). "ఆ జోనర్ సినిమాలపైనే టిల్లు 2 డైరెక్టర్ మల్లిక్ రామ్ ఫోకస్..!". Archived from the original on 5 September 2023. Retrieved 5 September 2023.
- ↑ Andhra Jyothy (5 June 2023). "'టిల్లు స్క్వేర్' విడుదల తేదీ ఫిక్సయింది". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
- ↑ V6 Velugu (5 September 2023). "టిల్లు స్క్వేర్ వాయిదా". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (27 October 2023). "మొత్తానికి 'టిల్లు స్క్వేర్' విడుదలతేదీ ప్రకటించారు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Eenadu (27 October 2023). "'టిల్లు స్వ్కేర్' కొత్త రిలీజ్ డేట్ ఇదే." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Chitrajyothy (15 February 2024). "వినోదం.. అంతకుమించి". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.
- ↑ Eenadu (25 April 2024). "'టిల్లన్న వచ్చేస్తుండు'.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
- ↑ 10TV Telugu (18 February 2023). "టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ లుక్ రిలీజ్." (in Telugu). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10TV Telugu (23 August 2023). "డీజే టిల్లు సీక్వెల్ లో నేహశెట్టి గెస్ట్ అప్పీరెన్స్.. రాధిక మళ్లీ వచ్చేస్తుంది." (in Telugu). Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ A. B. P. Desam (24 July 2023). "అనుపమతో డీజే టిల్లు మార్కు ఫ్లర్టింగ్ - 'టికెటే కొనకుండా' అంటూ వస్తున్న 'టిల్లు స్క్వేర్'!". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
- ↑ "'ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..' టిల్లు గాడి బ్రేకప్ సాంగ్ విన్నారా?". 18 March 2024. Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.