భీమిలి (సినిమా)
స్వరూపం
| భీమిలి (2010 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాతినేని సత్య |
|---|---|
| నిర్మాణం | ఎస్.వి.ప్రసాద్, పరాస్ జైన్ |
| రచన | సుశీంద్రన్, తాతినేని సత్య |
| తారాగణం | నాని, శరణ్యామోహన్, కిషోర్ తాగుబోతు రమేశ్ |
| సంగీతం | సెల్వ గణేశ్ |
| విడుదల తేదీ | 2010 జూలై 9 |
| భాష | తెలుగు |
భీమిలి కబడ్డీ జట్టు 2010 జూలై 9 న విడుదలైన చిత్రం. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సమర్పణలో నూతన దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈచిత్రం తమిళ చిత్రమైన వెన్నిళ కబడి కుళు చిత్రానికి తెలుగు అనువాదం. గీత రచయిత అభినయ శ్రీనివాస్.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం - తాతినేని సత్య
- నిర్మాత - ఎస్.వి.ప్రసాద్, పరాస్ జైన్
- సమర్పణ - ఆర్.బి.చౌదరి
- సంగీతం - సెల్వ గణేశ్
- కథ - సుశీంద్రన్
- ఛాయాగ్రహణం - చిట్టిబాబు
- ఎడిటింగ్ - నందమూరి హరి
- గీత రచయిత: వనమాలి
- నేపథ్య గాయకులు: కార్తీక్, కల్పన, శంకర్ మహదేవన్, వి.వి.ప్రసన్న, చిన్మయి, మాయ, వినయ్ అంజు గుర్వార, మాలతి లక్ష్మణ్
- నిర్మాణ సంస్థ: మెగా సూపర్ గుడ్ ఫిలింస్
- విడుదల:09:07:2010.
పాటల జాబితా
[మార్చు]1.పదపద, రచన: వనమాలి, గానం.కార్తీక్, కల్పన
2.కబడ్డీ, రచన: వనమాలి,గానం. శంకర్ మహదేవన్
3.నీతో, రచన: వనమాలి, గానం.వి.వి.ప్రసన్న
4.నాలో పరుగులు, రచన: వనమాలి, గానం.కార్తీక్, చిన్మయి
5.నిడదోలు పిల్లా(జాతర), రచన: వనమాలి, గానం.మాయ, కార్తీక్, వినయ్ అంజు గుర్వార, మాలతి లక్ష్మణ్
6.సోలో ఆఫ్ భీమిలి(థీమ్ మ్యూజిక్) ఇన్స్ట్రుమెంటల్.