శరణ్య మోహన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
శరణ్య మోహన్
జననం (1989-02-09) ఫిబ్రవరి 9, 1989 (వయస్సు: 28  సంవత్సరాలు)
అలెప్పుఝా, కేరళ, భారతదేశము
ఇతర పేర్లు అప్పు
వృత్తి సినిమా నటీమణి
క్రియాశీలక సంవత్సరాలు 1997–1998; 2005; 2008–present

శరణ్య మోహన్ 20 ఫిబ్రవరి 1989 న జన్మించింది. ఆమె ప్రముఖ దక్షిణ భారత నటీమణి.ఈమె తమిళ, మలయాళ భాషలలో నటీమణీ. ఈవిడ నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఈమెకు యారాడి నీ మోహిని మరియు వెన్నిల కబాడి కుజు వంటి సినిమాలలో విశేష గుర్తింపు లభించింది[1].

జీవిత విశేషాలు[మార్చు]

శరణ్య ఆళప్పుఝ లో 20 ఫిబ్రవరి 1989 న జన్మించింది. వీరు పాలక్కాడ్ అయ్యర్లు. మోహన్ మరియు దేవిక ఈమె తల్లిదండ్రులు[2] . ఈమెకు సుకన్య అనే పేరుతో చెల్లెలు కూడా ఉంది[3]. ఈమె తల్లి దేవిక శాస్త్రీయ నాట్య కళాకారిణి, ఆమెకు ఆళప్పు ఝలో నాట్య పాఠశాల కూడా ఉంది, అక్కడే శరణ్య భరతనాట్యము నేర్చుకుంది. ఆళప్పుఝలోని సెయింట్ జోసఫ్'స్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తి చేసింది[4].
మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]