డాన్ శీను
స్వరూపం
డాన్ శీను (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గోపీచంద్ మలినేని |
---|---|
నిర్మాణం | ఆర్. ఆర్. వెంకట్ |
చిత్రానువాదం | గోపీచంద్ మలినేని |
తారాగణం | రవితేజ, శ్రియా, ఆలీ, శ్రీహరి సాయాజీ షిండే ఫిష్ వెంకట్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | ఆర్. ఆర్. మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
డాన్ శీను 2010లో విడుదలైన తెలుగు చిత్రం. రవితేజ, శ్రియా, ఆలీ ప్రధాన తారాగణంగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రం.
కథ
[మార్చు]ఇది శిను అనె యువకుడి కథ. డాన్ అవ్వలని అతనికి చిన్ననాటి నుండి ఉన్న కొరక ఆ క్రమం లోనె అతను హైదరాబాదు వస్తాడు వచ్చిరాగానె డాన్ అయిన దుల్గల్ కొడుకును కొడతాడు. అది తెలసిన లొకల్ డాన్లైన శ్రీహరి సాయాజీ షిండేలు శినును చంపి దుల్గల్ దగ్గర మంచి పెరు సంపాదించాలి అనుకుంటారు. శ్రీహరి సాయాజీ షిండేలకు పడదు. కానీ శిను తెలివితెటలు చుసి సాయాజీ షిండే అతనిని చంపకుండ శ్రీహరి చెల్లలిని ప్రెమించ మని చెప్పి వెరె దేశానికి పంపిస్తాడు.శినుతొ పాటు బ్రమ్మజి కుడ వెళతాడు.
తారాగణం
[మార్చు]- రవితేజ - డాన్ శీను
- శ్రియా -
- ఆలీ
- జాన్ కొక్కెన్
పాటల జాబితా
[మార్చు]- రాజా రాజా రవితేజ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.శ్రీకృష్ణ , గీతా మాధురి
- అదెళ్ళ వయసు , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. బాబా సెహగల్
- నయనకన, రచన: భాస్కర భట్ల, గానం. వేణు, రీటా, భార్గవి పిళ్ళై
- అడుగుతుంది, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. హేమచంద్ర, మాళవిక
- అందమేమో ఇస్తరాకు , రచన: భాస్కర భట్ల, గానం. హేమచంద్ర, మాళవిక
- అదేల్లా వయసు,(రీమిక్స్), రచన: రామజోగయ్య శాస్త్రి, గానం బాబా సెహగల్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు - గోపీచంద్ మలినేని