Jump to content

ప్రశాంత్ వర్మ

వికీపీడియా నుండి
ప్రశాంత్ వర్మ
జననం
ప్రశాంత్ వర్మ

29 మే 1989
వృత్తిసినీ దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు2011-ప్రస్తుతం
భాగస్వామిలేరు

ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా దర్శకుడు. ఆయన 2018లో అ! సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]

జననం

[మార్చు]

ప్రశాంత్ వర్మ 1989, మే 29న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు.

సినీ జీవితం

[మార్చు]

ప్రశాంత్ వర్మ 2018లో'ఆ!' సినిమాతో సినీరంగంలోకి దర్శకుడిగా అరంగ్రేటం చేసి, తొలి సినిమాకే రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్- ఉత్తమ మేకప్ క్యాటగిరీలో రెండు జాతీయ అవార్డులను అందుకుంది. ఆయన ఆ తరువాత కల్కి, జాంబీ రెడ్డి వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆయన 2024లో హ‌ను మాన్ సినిమాతో పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హ‌ను మాన్ సినిమా 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ & యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ విభాగాల్లో రెండు అవార్డులకు ఎంపికైంది.[3][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు దర్శకుడు స్క్రీన్ ప్లే కథ గమనికలు మూ
2018 అ! చలనచిత్ర రంగప్రవేశం [5]
2019 కల్కి [6]
2021 జాంబీ రెడ్డి [7]
దట్ ఈజ్ మహాలక్ష్మి
అద్భుతం
2024 హ‌ను మాన్ [8]
దేవకీ నందన వాసుదేవ
టిబిఎ మహాకాళి ప్రకటించబడింది
టిబిఎ జై హనుమాన్ ప్రకటించబడింది
టిబిఎ అధిరా ప్రకటించబడింది [9]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (6 February 2018). "'Awe' is an experiment that got bigger and bigger". The Hindu (in Indian English). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  2. Eenadu (18 May 2021). "Prasanth Varma: అదే నా కలల సినిమా - director prasanth varma exclusive interview". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  3. "జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన". Andhrajyothy. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  4. "ఉత్తమ తెలుగు చిత్రం 'భగవంత్‌ కేసరి'.. ఉత్తమ పాట 'ఊరు పల్లెటూరు'". Eenadu. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  5. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (1 February 2018). "'అ!'హా.. ట్రైల‌ర్ అద‌ర‌గొట్టింది...!!". www.ntnews.com. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.
  6. The News Minute (28 June 2019). "'Kalki' review: A smart investigative thriller where story is the hero". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  7. Sakshi (5 February 2021). "'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  8. Namasthe Telangana (29 May 2021). "ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్". Namasthe Telangana. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  9. "ఎట్ట‌కేల‌కు.. ప్ర‌శాంత్ వ‌ర్మ 'అధీర' ఫ‌స్ట్ లుక్‌ వ‌చ్చింది". Chitrajyothy. 22 September 2025. Archived from the original on 22 September 2025. Retrieved 22 September 2025.