దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి | |
---|---|
దర్శకత్వం | ప్రశాంత్ వర్మ |
కథ | వికాస్ బహెల్ |
దీనిపై ఆధారితం | క్వీన్హిందీ సినిమా(2014) |
నిర్మాత | మను కుమారన్ |
తారాగణం | తమన్నా , సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు |
ఛాయాగ్రహణం | మైఖేల్ టాబురిఔస్ |
కూర్పు | గౌతమ్ నెరుసు |
సంగీతం | అమిత్ త్రివేది అర్జున హారాజై |
నిర్మాణ సంస్థ | మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దట్ ఈజ్ మహాలక్ష్మి 2018లో నిర్మించిన తెలుగు సినిమా. 2013లో హిందీలో హిట్టయినా ‘క్వీన్’ సినిమా ను తమన్నా ప్రధాన పాత్రలో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిమేక్ చేశారు.
చిత్ర నిర్మాణం
[మార్చు]దట్ ఈజ్ మహాలక్ష్మి హిందీలో 2014లో హిట్ అయినా క్వీన్ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై 2018లో రిమేక్ చేశారు.[1] ఈ సినిమాకు ముందుగా నీలకంఠ దర్శకత్వం వహించగా, యూనిట్ సభ్యులతో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. ఆ తరువాత ప్రశాంత్ వర్మ రీమేక్‌ను పూర్తి చేశాడు. థట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా సినిమా షూటింగ్ జులై 2018లో పూర్తి చేసుకుంది.[2] ఈ చిత్రాన్ని అక్టోబర్ 2018లో విడుదల చేయాలనుకున్న కొని కారణాల వల్ల విడుదల కాలేదు.
‘దటీజ్ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్ ను 19 అక్టోబర్ 2018న విడుదల చేసి,[3] టీజర్ ను 21 డిసెంబర్ 2018న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- తమన్నా
- సిద్ధు జొన్నలగడ్డ
- గీతాంజలి
- జీవీఎల్ నరసింహ రావు
- మాస్టర్ సంపత్
- చిన్మయ అగ్రవాల్
- రూప లక్ష్మి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్ లిమిటెడ్
- నిర్మాత: మను కుమారన్
- దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
- సంగీతం: అమిత్ త్రివేది
అర్జున హా - పాటలు: కృష్ణకాంత్
మూలాలు
[మార్చు]- ↑ Zee Cinemalu (10 September 2018). "థట్ ఈజ్ మహాలక్ష్మి" (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ Sakshi (27 July 2018). "షూటింగ్ పూర్తిచేసుకున్న 'దట్ ఈజ్ మహాలక్ష్మి'". Sakshi. Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ Sakshi (19 October 2018). "'దటీజ్ మహాలక్ష్మి' ఫస్ట్ లుక్". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.