జాంబీ రెడ్డి
Appearance
జాంబీ రెడ్డి 2020 లో చిత్రీకరణ జరుపుకున్న తెలుగు సినిమా. ఇది హారర్ ప్రధాన సినిమా. తేజ సజ్జా, ఆనంది ముఖ్య తారాగణంగా ఆపిల్ ట్రీస్ స్టుడియోస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది[1]. తెలుగు లో జాంబీ నేపధ్యంలో వస్తున్న మొదటి చిత్రంగా దీనిని పేర్కొంటున్నారు.[2] ఈ చిత్రం పాక్షికంగా కోవిడ్-19 వ్యాధి నేపధ్యంలో చిత్రీకరించబడినది.[3]
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- తేజ సజ్జా [4][5]
- ఆనంది (నటి) [6]
- దక్ష నగార్కర్ - మ్యాగీ
- రఘుబాబు
- హరితేజ
- బలిరెడ్డి పృథ్వీరాజ్
- గెటప్ శ్రీను
- కారుమంచి రఘు
- విజయ రంగరాజు
- అన్నపూర్ణ (నటి)
- చరణ్దీప్
- రూపా లక్ష్మి
- హేమంత్
- లహరి
- వినయ్ వర్మ
- నాగ మహేష్
- హర్షవర్ధన్
- కీర్తి దామరాజు
- విట్ట మహేష్
- త్రిపురనేని చిట్టి
- కేశవ దీపక్.
పాటల జాబితా
[మార్చు]- గో కరోనా , రచన: మామా సింగ్ , గానం.మామాసింగ్, శ్రీకృష్ణ, అనుదీప్,కోరస్
- జాంబియా రెడ్డి థీమ్ కోరస్ రచన:: మామా సింగ్, గానం. మామా సింగ్
- బర్న్ డౌన్ , రచన: హారిక నారాయణ్ , గానం.హారిక నారాయణ్
- గేమ్ ఆఫ్ లైఫ్, రచన: మామా సింగ్, గానం. తరుణ్ సింగ్, మన్మోహన్ రాజ్, మార్క్ కె రాబిన్
- నాటు కోడి , రచన: నాగేంద్ర , గానం.మార్క్ కె రాబిన్
- మృత్యుంజయ , రచన: శివశక్తి దత్త, గానం.కాలభైరవ.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం - ప్రశాంత్ వర్మ [7]
- ఛాయాగ్రహణం -
- సంగీతం -
- పోరాటాలు -
మూలాలు
[మార్చు]- ↑ FC, Team (2020-12-05). "Teaser of Prasanth Varma's Zombie Reddy: The First Bite Is Pretty Cool, And Has Corona References Too". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
- ↑ "Zombie Reddy First Bite: A thrilling and interesting ride". Latest Telugu Political News | Telangana | Andhra Pradesh News (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-05. Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-06.
- ↑ India, The Hans (2020-12-05). "'Zombie Reddy', a fusion Of 'Covid-19' and 'Zombie' themes". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
- ↑ "Teja Sajja's first-look from Prasanth Varma's Zombie Reddy released on his birthday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
- ↑ Vyas (2020-08-23). "Teja Sajja's First Look In Prashanth Varma's Zombie Reddy Out". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
- ↑ Ravi, Murali (2020-10-25). "First Look: Anandhi holding Trident in her hand in Zombie Reddy". Tollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-06.
- ↑ Eenadu (18 May 2021). "Prasanth Varma: అదే నా కలల సినిమా - director prasanth varma exclusive interview". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.