చరణ్‌దీప్
Appearance
చరణ్‌దీప్ | |
---|---|
జననం | చరణ్‌దీప్ సూరినేని 1987 జూన్ 20 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
ఎత్తు | 6’4” |
జీవిత భాగస్వామి | వెన్నెల [1] |
చరణ్‌దీప్ సూరినేని తెలుగు సినిమా నటుడు.ఆయన 2009లో విడుదలైన బాణం సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. చరణ్‌దీప్ తెలుగుతో పటు తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]చరణ్‌దీప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆయన జె.బి.ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నుండి తన బీటెక్ పూర్తి చేసి, కేజీఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.[3]
సినీ జీవితం
[మార్చు]చరణ్‌దీప్ 2009లో బాణం సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.[4]
నటించిన సినిమాలు
[మార్చు]- బాణం (2009)
- డార్లింగ్ (2010)
- కత్తి (2011)
- జిల్లా (2014)
- బిల్లా రంగా (2014)
- సిగారం తోడు (2014) - తమిళ్
- పటాస్ (2015)
- తుంగభద్ర (2015)
- వినవయ్యా రామయ్యా (2015)
- బాహుబలి (2015)
- బాక్సర్ (2015) - కన్నడ
- లోఫర్ (2015)
- చుట్టాలబ్బాయి (2016)
- కత్తి సందై (2016) - తమిళ్
- నాను మట్టు వరలక్ష్మి (2016) - తమిళ్
- ఈడు గోల్డ్ ఎహె (2016)
- అంతం (2016) [5]
- సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ (2016) కన్నడ \ రారాజు
- మొట్ట శివ కెట్ట శివ (2017) తమిళ్
- బాహుబలి 2 (2017)
- యుద్ధం శరణం (2017)
- యాగం రాధక్ష (2017)
- శరభ (2017)
- పిఎస్వి గరుడ వేగ (2017)
- టచ్ చేసి చూడు (2018)
- వీరా (2018) తమిళ్
- సీమారాజా (2018) తమిళ్
- ఓటర్ (2019)
- సైరా నరసింహారెడ్డి (2019)
- కల్కి (2019)
- రెడ్ (2021)
- జాంబీ రెడ్డి (2021)
- గ్యాంగ్స్టర్ గంగరాజు
- డి బ్లాక్ (2021) తమిళ్
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (7 November 2016). "Wedding invite in Charandeep style" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
- ↑ Sakshi (7 February 2019). "బిజీ అవుతున్న యువ నటుడు". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
- ↑ The Times of India (15 January 2015). "Meet the new bad guy in Tollywood - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
- ↑ News18 (20 June 2016). "Charandeep Is the Busiest Baddie in Southern Films" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2018. Retrieved 9 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (20 June 2016). "రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్". Archived from the original on 8 November 2021. Retrieved 9 November 2021.