దక్ష నగార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్ష నగార్కర్
జననం1995
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం

దక్ష నాగర్కర్ కన్నడ, తెలుగు సినిమా నటి.[1] ఆమె 2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టి, 2015లో ‘ఏకే రావు పీకే రావు’ సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. దక్ష నగార్కర్ 2021లో విడుదలైన జాంబీ రెడ్డి సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.[2][3]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు భాషా దర్శకుడు
2007 భూగత కన్నడ బిఆర్.కేశవ
2008 మాలినడ మెలిగే కన్నడ హాంచాలి శివకుమార్
2014 ఏకే రావు పీకే రావు తెలుగు శ్రీను కోటపాడు
2015 హోరాహోరీ తెలుగు తేజ
2018 హుషారు తెలుగు శ్రీహర్ష కొనుగంటి [4]
2021 జాంబీ రెడ్డి [5] తెలుగు ప్రశాంత్ వర్మ
2022 బంగార్రాజు తెలుగు కళ్యాణ్ కృష్ణ కురసాల[6]

మూలాలు[మార్చు]

  1. Eenadu (2021). "దక్ష నగార్‌కర్‌". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  2. "Daksha Nagarkar: Nagarjuna and I spoke about his fascination with snakes". Mangalorean.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-11. Retrieved 2022-04-30.[permanent dead link]
  3. Eenadu (31 January 2021). "గ్లామర్‌ పాత్రలు చేసేందుకు సిద్ధం: దక్ష - daksha nagarkar interview about zombie reddy". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  4. Andhrabhoomi (4 December 2018). "కమర్షియల్సే ఇష్టం". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  5. The Times of India (15 November 2020). "'Hushaaru' fame Daksha Nagarkar turns into PUBG girl for 'Zombie Reddy' - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
  6. Andhrajyothy (10 January 2022). "చైతూ సినిమాలో 'జాంబిరెడ్డి' బ్యూటీ". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.