శ్వాగ్
Appearance
శ్వాగ్ | |
---|---|
దర్శకత్వం | హసిత్ గోలి |
రచన | హసిత్ గోలి |
నిర్మాత | టిజి విశ్వ ప్రసాద్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వేదరామన్ శంకరన్ |
కూర్పు | విప్లవ నైషదం |
సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 4 అక్టోబరు 2024 25 అక్టోబరు 2024 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ) |
సినిమా నిడివి | 159 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్వాగ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 2న, ట్రైలర్‌ను న విడుదల చేయగా, సినిమా అక్టోబర్ 4న విడుదలైంది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- శ్రీవిష్ణు[4]
- రీతూ వర్మ[5]
- మీరా జాస్మిన్[6]
- దక్ష నగార్కర్
- శరణ్య ప్రదీప్
- సునీల్
- రవిబాబు
- గెటప్ శ్రీను
- గోపరాజు రమణ
- రాజ్యలక్ష్మి
- పృథ్వి రాజ్
- శివ కుమార్ రామచంద్రవరపు
- వాసు ఇంటూరి
- వడివుక్కరసి
- కిరీటి దామరాజు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్[7]
- సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హసిత్ గోలి[8]
- సంగీతం: వివేక్ సాగర్
- సినిమాటోగ్రఫీ: దరామన్ శంకరన్
- ఎడిటర్: విప్లవ్ నైషదం
- క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
- పాటలు: భువనచంద్ర, రామజోగ్గయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజి, స్వరూప్ గోలి
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "సింగిల్ సింగరో సింగ[9]" | నిఖిలేష్ సుంకోజి | వివేక్ సాగర్ | బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి | 3:15 |
2. | "నీలో నాలో[10]" | భువనచంద్ర | రాజేష్ కృష్ణన్, అంజనాసౌమ్య | ||
3. | "ఇంగ్లాండ్ రాణి[11][12]" | స్వరూప్ గోలి | కైలాష్ ఖేర్ |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 September 2024). "ఈ వారం థియేటర్‌లో వైవిధ్యం.. ఓటీటీలో విభిన్నం.. చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ NT News (4 September 2024). "శ్వాగ్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ Chitrajyothy (25 October 2024). "సడన్‌గా.. ఓటీటీకి వచ్చేసిన శ్రీవిష్ణు 'శ్వాగ్'! స్ట్రీమింగ్ ఎందులో అంటే".
- ↑ Eenadu (1 March 2024). "శ్రీవిష్ణు... 'శ్వాగ్'". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ Chitrajyothy (29 September 2024). "వింజామర వంశ మహారాణిగా రీతు వర్మ". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ NT News (3 June 2024). "మహారాణి ఉత్పలదేవిగా". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ Chitrajyothy (4 October 2024). "వినోదంతో పాటు సందేశమూ ఉంది". Archived from the original on 4 October 2024. Retrieved 4 October 2024.
- ↑ Chitrajyothy (25 September 2024). "కోరుకున్నంత వినోదం ఉంటుంది". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ Mana Telangana (19 July 2024). "శ్వాగ్ సినిమాలో సింగరో సింగ." Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ V6 Velugu (28 September 2024). "శ్రీవిష్ణు శ్వాగ్ మూవీ నుంచి .. థర్డ్ లీరికల్ సాంగ్ రిలీజ్". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NT News (22 September 2024). "ఇంగ్లాండు రాణి అందచందం". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
- ↑ V6 Velugu (22 September 2024). "'శ్వాగ్' సినిమా నుంచి ఇంగ్లాండ్ రాణి సాంగ్ రిలీజ్". Archived from the original on 29 September 2024. Retrieved 29 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)