శరణ్య ప్రదీప్
Jump to navigation
Jump to search
శరణ్య ప్రదీప్ | |
---|---|
జననం | |
క్రియాశీల సంవత్సరాలు | 2017 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ప్రదీప్ మంకు |
తల్లిదండ్రులు | నవీన్ గౌడ్, శైలజ |
బంధువులు | సౌరభ్, ప్రయాగ |
శరణ్య ప్రదీప్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె న్యూస్ రీడర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2017లో విడుదలైన 'ఫిదా' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ సినిమాలో నటనకుగాను మంచి ప్రశంసలు అందుకొని ఆ తరువాత 'ఖుషి' , 'భామాకలాపం -2' , 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకొంది.[1][2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2017 | ఫిదా | రేణుక | ప్రతిపాదన- ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2018 | శైలజా రెడ్డి అల్లుడు | కుమారి | |
2019 | క్రేజీ క్రేజీ ఫీలింగ్ | స్వప్న | |
దొరసాని | పనిమనిషి | ||
మిస్ మ్యాచ్ | మహాలక్ష్మి స్నేహితురాలు | ||
2020 | జాను | సుభాషిణి | నామినేట్ చేయబడింది—ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2021 | 30 రోజుల్లో ప్రేమించడం ఎలా | అక్షర సోదరి | |
అమ్మ దీవెన | పద్మ | ||
శశి | పద్మ | ||
తెల్లవారితే గురువారం | విజయ | ||
అర్ధ శతాబ్దం | |||
2022 | భామాకలాపం | శిల్పా | |
మిషాన్ ఇంపాజిబుల్ | రఘుపతి తల్లి | ||
ది వారియర్ | నిత్య | తమిళంలో ఏకకాలంలో తీశారు . | |
కృష్ణ వ్రింద విహారి | సైంధవి | ||
2023 | ఖుషి | దీపు | |
మార్టిన్ లూథర్ కింగ్ | వసంత | ||
2024 | అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు | పద్మ | [3][4][5] |
భామాకలాపం 2 | శిల్పా | [6] | |
క | |||
శ్వాగ్ |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ |
---|---|---|---|
2022 | గాలివాన | జ్యోతి | జీ5 |
2022 | రెక్కీ | బుజ్జమ్మ | జీ5 |
మూలాలు
[మార్చు]- ↑ A. B. P. (15 February 2024). "సమంత గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు, ప్రియమణి నాతో అలా ఉంటుంది: నటి శరణ్య". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
- ↑ V6 Velugu (10 March 2024). "ఆ సీన్ గురించి మాట్లాడినప్పుడు చాలా బాధేసింది". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam (18 February 2024). "ఫిదా తర్వాత బ్రేక్ ఇచ్చింది 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు': నటి శరణ్య". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
- ↑ NTV Telugu (2 February 2024). "అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
- ↑ A. B. P. Desam (6 March 2024). "నా భర్త ప్రోత్సాహంతోనే అలాంటి సీన్‌లో నటించాను, చాలా బాధేసింది: శరణ్య ప్రదీప్". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
- ↑ The Hindu (16 February 2024). "'Bhamakalapam 2' movie review: Priyamani, Sharanya Pradeep amp up the fun" (in Indian English). Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శరణ్య ప్రదీప్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో శరణ్య ప్రదీప్