క్రేజీ క్రేజీ ఫీలింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రేజీ క్రేజీ ఫీలింగ్
Crazy Crazy Feeling Movie Poster.jpg
క్రేజీ క్రేజీ ఫీలింగ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసంజయ్ కార్తీక్
కథా రచయితసంజయ్ కార్తీక్
నిర్మాతమధు నూతలపాటి
తారాగణంవిస్వంత్ దుడ్డుంపూడి
పాల‌క్ ల‌ల్వాని
ఛాయాగ్రహణంసుభాష్ దొంతి
ఎడిటర్మెంగాన శ్రీను
సంగీతంభీమ్స్‌ సిసిరోలియో
ప్రొడక్షన్
కంపెనీ
విజ్ఞాంత ఫిల్మ్స్
విడుదల తేదీ
2019 మార్చి 1 (2019-03-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

క్రేజీ క్రేజీ ఫీలింగ్ 2019, మార్చి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజ్ఞాంత ఫిల్మ్స్ పతాకంపై మధు నూతలపాటి నిర్మాణ సారథ్యంలో సంజయ్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విస్వంత్ దుడ్డుంపూడి, పాల‌క్ ల‌ల్వాని జంటగా నటించగా, భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు.

కథా నేపథ్యం[మార్చు]

ప్రేమలో పడ్డ ఒక యువ జంట (అభి, స్పందన) జీవితంలో తలెత్తే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన, దర్శకత్వం: సంజయ్ కార్తీక్
 • నిర్మాత: మధు నూతలపాటి
 • సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
 • ఛాయాగ్రహణం: సుభాష్ దొంతి
 • కూర్పు: మెంగాన శ్రీను
 • నిర్మాణ సంస్థ: విజ్ఞాంత ఫిల్మ్స్

నిర్మాణం[మార్చు]

2015లో ఎవడే సుబ్రహ్మణ్యం విడుదలైన తర్వాత యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ సంజయ్ కార్తీక్ మొదట స్క్రిప్ట్‌ను విజయ్ దేవరకొండకు వినిపించాడు. విజయ్ బిజీ షెడ్యూల్ కారణంగా తను ఈ చిత్రం చేయలేకపోవడంతో అతని స్థానంలో విశ్వంత్ దుద్దంపూడి వచ్చాడు. పలాక్ లాల్వాని నటిగా, వెన్నెల కిషోర్ హాస్య సన్నివేశాలకు ఎంపికయ్యారు.[3]

విడుదల[మార్చు]

ఈ చిత్రం మొదట ఫిబ్రవరి 22న విడుదల కావాల్సివుంది. మార్చి 1న విడుదలయింది.[4]

పాటలు[మార్చు]

 • హోలీ రంగోలీ - ఉమా నేహా, వసు భరద్వజ్, రఘురాం - 3:21
 • సేమ్ టూ సేమ్ - వసు భరద్వజ్ - 3:22
 • ఏదో మాయలో ఉన్నా - నయన నాయర్ - 2:35
 • ఇంతేనా ఇంతేనా - ప్రణవి ఆచార్య - 3:04

మూలాలు[మార్చు]

 1. "Crazy Crazy Feeling - Times of India". The Times of India.
 2. Asha Kiran Kumar. "'Crazy Crazy Feeling': Shooting wraps up, post-production works are on". The Times of India.
 3. "'Crazy Crazy Feeling': Ahead of its release, a brief journey with the team - Times of India". The Times of India.
 4. "'Crazy Crazy Feeling': The Viswant Duddumpudi starrer gets a release date - Times of India". The Times of India.

ఇతర లంకెలు[మార్చు]