Jump to content

విశ్వంత్ దుడ్డుంపూడి

వికీపీడియా నుండి
విశ్వంత్ దుడ్డుంపూడి
జననం1993 డిసెంబర్ 20[1]
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు2015–ప్రస్తుతం
తల్లిదండ్రులులక్ష్మి కుమార్, అరుణ శ్రీ

విశ్వంత్ దుడ్డుంపూడి భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2015లో తెలుగు సినిమా కేరింత ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

విశ్వంత్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ, సామర్లకోటలో జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు విశాఖలో, ఇంటర్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసి కోయంబత్తూర్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్‌కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది.

వివాహం

[మార్చు]

విశ్వంత్ 2024 అక్టోబ‌ర్‌లో భావ‌నతో నిశ్చితార్థం జరుపుకొని,[3] 2025 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నాడు.[4][5]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2015 కేరింత సిద్
2016 మనమంతా అభిరామ్
2017 నేను మీ కళ్యాణ్ కళ్యాణ్ వెబ్ సిరీస్
2018 క్రేజీ క్రేజీ ఫీలింగ్ అభి
2019 జెర్సీ నందు
తోలుబొమ్మలాట రుషి [6]
2020 ఓ పిట్ట కథ క్రిష్
2022 ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి దీపక్
బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అర్జున్ [7][8]
2023 కథ వెనుక కథ అశ్విన్
మ్యాచ్ ఫిక్సింగ్ కిషోర్
2024 నమో నగేష్
హైడ్ న్ సిక్ శివ
2025 గేమ్ ఛేంజర్ రాఘవ్
TBA సుందరకాండ
దక్ష

మూలాలు

[మార్చు]
  1. Jha, Neha (2015-12-27). "Kerintha was an acting school for me: Viswant Duddumpudi". Deccan Chronicle. Retrieved 2021-04-06.
  2. The Hindu (17 May 2016). "It's getting better for actor Vishwant Duddumpudi" (in Indian English). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  3. "పెళ్లి చేసుకున్నాడా? నిశ్చితార్థం చేసుకున్నాడా? 'గేమ్ ఛేంజర్' నటుడి ఫొటోలు వైరల్." 10TV Telugu. 21 October 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  4. "పెళ్లి పీట‌లెక్కిన టాలీవుడ్ హీరో..క్యూట్ క‌పుల్‌కి విషెస్ చెబుతున్న నెటిజన్స్". NT News. 15 August 2025. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  5. "సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరో తెలుసా?". TV9 Telugu. 15 August 2025. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  6. Deccan Chronicle (16 October 2019). "The family man!" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  7. "Boyfriend For Hire: Pre-look of Viswant Duddumpudi's next film unveiled". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Deccan Chronicle (4 August 2019). "Viswant in a rom-com" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.

బయటి లింకులు

[మార్చు]