మిస్ మ్యాచ్
మిస్ మ్యాచ్ | |
---|---|
దర్శకత్వం | ఎన్.వి. నిర్మల్ కుమార్ |
రచన | మాటలు: రాజేంద్ర కుమార్ మధు |
స్క్రీన్ ప్లే | భూపతి రాజా |
కథ | భూపతి రాజా |
నిర్మాత | జి. శ్రీరామరాజు భరత్ రామ్ |
తారాగణం | ఉదయ్ శంకర్ ఐశ్వర్య రాజేష్ |
ఛాయాగ్రహణం | గణేష్ చంద్ర |
కూర్పు | ఎస్.పి. రాజా సేతుపతి |
సంగీతం | గిఫ్టన్ ఎలియాస్ |
నిర్మాణ సంస్థ | అధీరో క్రియేటివ్ సైన్స్ |
విడుదల తేదీs | 6 డిసెంబరు, 2019 |
సినిమా నిడివి | 132 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మిస్ మ్యాచ్, 2019 డిసెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. అధీరో క్రియేటివ్ సైన్స్ బ్యానరులో జి. శ్రీరామరాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటించగా, గిఫ్టన్ ఎలియాస్ సంగీతం సమకూర్చాడు.[1]
నటవర్గం
[మార్చు]- ఉదయ్ శంకర్ (సిద్ధార్థ్)
- ఐశ్వర్య రాజేష్ (మహాలక్ష్మి)
- ప్రదీప్ రావత్ (మహాలక్ష్మి తండ్రి)
- సంజయ్ స్వరూప్ (సిద్ధార్థ్ తండ్రి)
- శరణ్య ప్రదీప్
- మాస్టర్ అధీరోహ్
- నాగ మహేష్
- రావులపతి వెంకట రామరావు
- మలక్ పేట శైలజ
- భద్రమ్
- రూప లక్ష్మి
- సంధ్య జనక్
- పద్మ జయంతి
- లక్ష్మణ్
- మున్నా
నిర్మాణం
[మార్చు]ఆటగదరా శివ సినిమాలో నటించిన ఉదయ్ శంకర్ సందేశాత్మక సినిమా చేయాలనుకున్నాడు. విజయ్ ఆంతోనీ నటించిన సలీం సినిమాకు ఎన్.వి. నిర్మల్ కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]
పాటలు
[మార్చు]మిస్ మ్యాచ్ | ||||
---|---|---|---|---|
పాటలు by గిఫ్టన్ ఎలియాస్ | ||||
Released | 2019 | |||
Recorded | 2019 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 29:22 | |||
Label | లహరి మ్యూజిక్, టి-సిరీస్ | |||
Producer | గిఫ్టన్ ఎలియాస్ | |||
గిఫ్టన్ ఎలియాస్ chronology | ||||
| ||||
|
ఈ సినిమాలోని పాటలను గిఫ్టన్ ఎలియాస్ స్వరపరిచాడు. 2019, నవంబరు 25న మొదటి సింగిల్, "అరేరే అరేరే" పాటను త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదలచేశాడు.[2] తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాలో ఉపయోగించారు.[3]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "రాజాధిరాజా (రచన: సుద్దాల అశోక్ తేజ)" | సుద్దాల అశోక్ తేజ | ధనుంజయ్, సత్య యామిని, సాయిచరణ్ భాస్కరుని | 5:09 |
2. | "అరెరె (రచన: శ్రేష్ఠ)" | శ్రేష్ఠ | ఎంఎం మానసి | 5:13 |
3. | "ఈ మనసే (రిమిక్స్) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎల్.వి. రేవంత్ | 4:22 |
4. | "కన్నానులే కలలెన్నో (రచన: ధర్మతేజ)" | ధర్మతేజ | హరిచరణ్ | 6:33 |
5. | "ఈ మనసే (రిమిక్స్) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" (ఫిమేల్ వర్షన్) | సిరివెన్నెల సీతారామశాస్త్రి | లిప్సిక, నోయల్ సియాన్ | 4:48 |
6. | "చెర్రి జొగ్గింగు జంపింగు (రచన: చెర్రి జొగ్గింగు జంపింగు)" | సుద్దాల అశోక్ తేజ | మోహన భోగరాజు | 3:17 |
మొత్తం నిడివి: | 29:22 |
స్పందన
[మార్చు]అభిమానుల నుండి ఈ సినిమాకు అనుకూల సమీక్షలు, విమర్శకుల ప్రసంశలు వచ్చాయి.[4] హన్స్ ఇండియా పత్రిక ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చింది. "మంచి ఎంటర్టైనర్" అని పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2/5 రేటింగ్ ఇచ్చింది. "సాధారణ స్క్రిప్ట్ ను ఐశ్వర్య రాజేష్, ప్రదీప్ రావత్ తమ నటనతో సినిమాను నిలబెట్టారు" అని పేర్కొంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Mismatch is a message oriented film with healthy family content: Uday Shankar". The Times of India. 2019-12-05. Retrieved 2021-02-13.
- ↑ "Arere Arere, the lyrical video from MisMatch is out!". The Times of India. 2019-11-25. Retrieved 2021-02-13.
- ↑ https://www.newindianexpress.com/entertainment/telugu/2019/dec/05/aishwarya-rajesh-treated-me-like-a-friend-uday-shankar-2071550.html
- ↑ "Mis Match wins the match finally". Telangana Today. 2019-12-07. Retrieved 2021-02-13.