యూట్యూబ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
YouTube Logo 2017.svg

యూట్యూబు అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బర్నో అనే నగరంలో ఉంది.

దీన్ని మొట్టమొదటి సారిగా 2005వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముగ్గరు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. నవంబరు 2006 లో గూగుల్ సంస్థ దీన్ని 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. [1]

మూలాలు[మార్చు]

  1. Hopkins, Jim (October 11, 2006). "Surprise! There's a third YouTube co-founder". USA Today. Retrieved November 29, 2008. 
"https://te.wikipedia.org/w/index.php?title=యూట్యూబ్&oldid=2184810" నుండి వెలికితీశారు