గాలివాన (2022 వెబ్ సిరీస్)
స్వరూపం
గాలివాన | |
---|---|
జానర్ | మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ |
సృష్టికర్త | హ్యారి, జాక్ విల్లియమ్స్ |
ఆధారంగా | వన్ అఫ్ అజ్స్ (టీవీ సిరీస్) |
ఛాయాగ్రహణం | చంద్ర పెమ్మరాజు సిద్ధార్థ్ హిర్వే రియా పూజారి అనుజ్ రజొరీయా |
కథ | చంద్ర పెమ్మరాజు (డైలాగ్స్ కూడా) |
దర్శకత్వం | శరణ్ కొప్పిశెట్టి |
తారాగణం | |
సంగీతం | హరి గౌర |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers | దీపాలి హండా నీలిమ ఎస్ మరార్ |
ప్రొడ్యూసర్ |
|
ఛాయాగ్రహణం | సుజాత సిద్ధార్థ్ |
ఎడిటర్ | సంతోష్ కామిరెడ్డి |
ప్రొడక్షన్ కంపెనీలు | బిబిసి స్టూడియోస్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ |
డిస్ట్రిబ్యూటర్ | జీ 5 |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జీ 5 |
చిత్రం ఫార్మాట్ | హెచ్ డి టీవీ, టీవి |
వాస్తవ విడుదల | 14 ఏప్రిల్ 2022 |
గాలివాన 2022లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.[1] బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. సాయికుమార్, రాధిక శరత్ కుమార్, చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ జి5 ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- సాయికుమార్[4]
- రాధిక శరత్ కుమార్
- చాందిని చౌదరి
- నందిని రాయ్
- చైతన్య కృష్ణ
- తాగుబోతు రమేష్
- జ్యోతి ప్రదీప్
- ఆశ్రిత వేముగంటి
- శరణ్య ప్రదీప్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: శరత్ మరార్
- డైలాగ్స్: చంద్ర పెమ్మరాజు
- స్క్రీన్‌ప్లే: చంద్ర పెమ్మరాజు, సిద్ధార్థ్ హిర్వే,రియా పూజారి, అనుజ్ రజొరీయా
- దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
- సంగీతం: హరి గౌర
- సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (2 February 2022). "క్రైమ్ థ్రిల్లర్ కథతో 'గాలివాన'". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
- ↑ A. B. P. Desam (15 April 2022). "'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?" (in ఇంగ్లీష్). Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
- ↑ Sakshi (15 April 2022). "కొడుకును చంపినవాడే ఇంటికొస్తే.. 'గాలివాన' వెబ్ సిరీస్ రివ్యూ". Retrieved 27 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Telangana Today (11 December 2021). "Sai Kumar makes OTT debut with 'Gaalivaana'". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.