బ్రాండ్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రాండ్ బాబు
దర్శకత్వంపి.ప్రభాకర్
రచనదాసరి మారుతి
నిర్మాతశైలేంద్ర బాబు
తారాగణంసుమంత్ శైలేంద్ర
ఈషా రెబ్బ
ఛాయాగ్రహణంపళని కార్తీక్
కూర్పుఎస్.బి. ఉద్ధవ్
సంగీతంజే. బి
విడుదల తేదీ
3 ఆగస్టు 2018 (2018-08-03)
దేశంఇండియా
భాషతెలుగు

బ్రాండ్ బాబు 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ప్రభాకర్ దర్శకత్వం వహించగా సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా నటించారు. [1] మారుతి రచించిన ఈ సినిమాను శైలేంద్ర కుమార్ నిర్మించాడు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "వెన్నెలమ్మ వేంచేసినా"  మొహమ్మద్ హిమాత్  
2. "అందాల బ్లాక్‌బెర్రీ"  మొహమ్మద్ హిమాత్, రాహుల్ సిప్లిగంజ్  
3. "బ్రాండ్ బాబు ఒక్కడు"  రమ్య బెహరా  
4. "రావే రావే అలివేణి"  సత్య యెమేని, శ్రీకృష్ణ విష్ణుభొట్ల  
5. "ఇంతే ప్రేమ"  లిప్సిక  

మూలాలు

[మార్చు]
  1. "Sumanth Shailendra to make Telugu debut opposite Eesha Rebba". The New Indian Express. 2018-07-09. Retrieved 25 September 2019.