యువి క్రియేషన్స్
స్వరూపం
పరిశ్రమ | సినిమారంగం |
---|---|
స్థాపన | జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ[1] |
స్థాపకుడు | వి. వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి |
ప్రధాన కార్యాలయం | , |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం |
వెబ్‌సైట్ | http://www.uvcreations.com |
యువి క్రియేషన్స్, తెలుగు సినీ నిర్మాణ, పింపిణీ సంస్థ.[2] వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి 2013లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు.[3]
నిర్మించిన సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | భాష | నటులు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
1 | 2013 | మిర్చి | తెలుగు | ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్, సత్యరాజ్, సంపత్ రాజ్ | కొరటాల శివ | దర్శకుడిగా కొరటాల శివ తొలి సినిమా |
2 | 2014 | రన్ రాజా రన్ | తెలుగు | శర్వానంద్, సీరత్ కపూర్ | సుజీత్ | దర్శకుడిగా సుజిత్ తొలి సినిమా |
3 | 2015 | జిల్ | తెలుగు | గోపీచంద్, రాశి ఖన్నా, కబీర్ దుహాన్ సింగ్, హరీష్ ఉతామన్ | రాధాకృష్ణ కుమార్ | దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ తొలి సినిమా |
4 | 2015 | భలే భలే మగాడివోయ్ | తెలుగు | నాని, లావణ్య త్రిపాఠి | దాసరి మారుతి | జిఏ2 పిక్చర్స్‌తో సహ నిర్మాణం |
5 | 2016 | ఎక్స్‌ప్రెస్ రాజా | తెలుగు | శర్వానంద్, సురభి | మేర్లపాక గాంధీ | |
6 | 2017 | మహనుభావుడు | తెలుగు | శర్వానంద్, మెహ్రీన్ పిర్జాదా | దాసరి మారుతి | |
7 | 2018 | భాగమతి | తెలుగు | అనుష్క శెట్టి, జయరామ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ | జి. అశోక్ | |
8 | 2018 | హ్యపి వెడ్డింగ్ | తెలుగు | సుమంత్ అశ్విన్, నీహారిక కొణిదెల | లక్ష్మణ్ కార్యా | పాకెట్ సినిమా సహకారంతో |
9 | 2018 | టాక్సీవాలా | తెలుగు | విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, ప్రియాంక జవల్కర్ | రాహుల్ సంకృతన్ | జిఏ2 పిక్చర్స్ సహకారంతో సమర్పణ |
10 | 2019 | సాహో | తెలుగు | ప్రభాస్, శ్రద్ధా కపూర్ | సుజిత్ | |
11 | 2021 | రాధే శ్యామ్ | తెలుగు, హిందీ | ప్రభాస్, పూజా హెగ్డే | రాధాకృష్ణ కుమార్ | గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణ |
పంపిణీ చేసిన సినిమాలు
[మార్చు]క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | భాష | నటులు | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
1 | 2015 | బాహుబలి:ద బిగినింగ్ | తెలుగు, తమిళం | ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా, రానా దగ్గుబాటి | ఎస్. ఎస్. రాజమౌళి | స్టూడియో గ్రీన్, శ్రీ తేనాండల్ ఫిల్మ్ (సహ పంపిణీ) |
2 | 2018 | థానా సెర్ందా కూట్టం | తమిళం | సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ, ఆర్జే బాలాజీ | విఘ్నేష్ శివన్ | స్టూడియో గ్రీన్, ఆడ్నా ఫిల్మ్ (సహ పంపిణీ) |
3 | 2018 | రంగస్థలం | తెలుగు | రాం చరణ్ తేజ, సమంత, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ | సుకుమార్ | కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మైత్రి మూవీ మేకర్స్ (సహ పంపిణీ) |
4 | 2018 | టచ్ చేసి చూడు | తెలుగు | రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్, మురళీ శర్మ | విక్రం సిరికొండ | |
5 | 2019 | వినయ విధేయ రామ | తెలుగు | రాం చరణ్ తేజ, కైరా అద్వానీ | బోయపాటి శ్రీను | |
6 | 2019 | సైరా నరసింహారెడ్డి | తెలుగు | చిరంజీవి, నయన తార, తమన్నా | సురేందర్ రెడ్డి | |
7 | 2021 | 30 రోజుల్లో ప్రేమించడం ఎలా | తెలుగు | ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, హర్ష చెముడు | మున్నా | జిఏ2 పిక్చర్స్ (సహ పంపిణీ) |
మూలాలు
[మార్చు]- ↑ "UV Creations". foursquare.com. Retrieved 23 January 2021.
- ↑ "UV creations". Noor Consulting. Archived from the original on 2015-09-04. Retrieved 23 January 2021.
- ↑ telugu, NT News (2023-05-31). "UV Creations | యువీ క్రియేషన్స్ విడిపోయిందా.. తెర వెనుక అసలు నిజాలు ఇవే..!". www.ntnews.com. Archived from the original on 2023-05-31. Retrieved 2023-05-31.
ఇతర లంకెలు
[మార్చు]- అధికారిక వెబ్సైటు
- యువి క్రియేషన్స్ on IMDbPro (subscription required)