రిచా గంగోపాధ్యాయ్
Appearance
రిచా గంగోపాధ్యాయ్ | |
---|---|
జననం | అంతర గంగోపాధ్యాయ్ 20 మార్చ్ 1986 [1] న్యూ ఢిల్లీ, భారతదేశం |
జాతీయత | అమెరికన్ |
ఇతర పేర్లు | రిచా లాంగెల్లా |
విద్య | ఎంబీఏ బిఎస్, కమ్యూనికేషన్స్, థియేటర్ ఆర్ట్స్ |
విద్యాసంస్థ | మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ |
వృత్తి | సినిమా నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009–2013 |
ఎత్తు | 5 అ. 7 అం. (1.70 మీ.) |
బిరుదు | మిస్ ఇండియా యు.ఎస్.ఏ 2007 |
జీవిత భాగస్వామి | జో లాంగెల్లా |
పిల్లలు | లూకా షాన్ లాంగెల్లా |
రిచా గంగోపాధ్యాయ్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2010లో విడుదలైన తెలుగు సినిమా లీడర్ ద్వారా సినీరంగంలోకి వచ్చింది. రిచా తెలుగు, తమిళం ఇంకా బెంగాలీ భాషా చిత్రాల్లో నటించింది.[2]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2010 | లీడర్ | అర్చన | తెలుగు | |
2010 | నాగవల్లి | గౌరీ / చంద్రముఖి | తెలుగు | |
2011 | మిరపకాయ్ | వినమ్ర | తెలుగు | టీఎస్సార్ -టీవీ 9 జాతీయ సినిమా అవార్డు – స్పెషల్ జ్యూరీ అవార్డు[3] |
2011 | మయక్కం ఎన్న | యామిని | తమిళ్ | నామినేటెడ్ - ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి - తమిళ్ ఎడిసన్ అవార్డ్స్ ఉత్తమ నటి - తమిళ్ విజయ్ అవార్డు ఉత్తమ తొలి సినిమా నటి సైమా అవార్డు - స్పెషల్ అప్ప్రీసియేషన్ నటి |
2011 | ఓస్తీ | నెడువాలి | తమిళ్ | |
2012 | బిక్రమ్ సింఘా: ది లయన్ ఇస్ బ్యాక్ | మధు | బెంగాలీ | |
2012 | సారొచ్చారు | వసుధ | తెలుగు | |
2013 | మిర్చి | మానస | తెలుగు | |
2013 | భాయ్ | రాధిక | తెలుగు |
వివాహ జీవితం
[మార్చు]రిచా గంగోపాధ్యాయ్ తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లాను 2019లో ప్రేమ వివాహం చేసుకుంది. వారికి 2021 మే 27న 'లూకా షాన్ లాంగెల్లా' అనే బాబు పుట్టాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (20 March 2020). "Happy Birthday Richa Gangopadhyay: From Leader to Mirchi, here's looking at the actress' 5 best films". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
- ↑ Sakshi (26 October 2017). "నటన మానేసి, వేరే లెవల్‌కు వెళ్లిపోయా." Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
- ↑ TSR Tv9 Film Awards - Richa Gangopadhyay - April 20th, Saturday. 2013. Event occurs at 00:49. Retrieved 20 నవంబరు 2013.
- ↑ 10TV (5 June 2021). "హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్‌కు మగబిడ్డ పుట్టాడు". 10TV (in telugu). Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)