భాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాయ్
దర్శకత్వంవీరభద్రం
రచనరత్న బాబు
సందీప్ (డైలాగ్స్)
స్క్రీన్ ప్లేవీరభద్రం
కథవీరభద్రం
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంఅక్కినేని నాగార్జున
రిచా గంగోపాధ్యాయ్‌
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
అన్నపూర్ణ స్టూడియోస్
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
25 అక్టోబరు 2013 (2013-10-25)[1]
సినిమా నిడివి
154 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

భాయ్ 2013లో విడుదలైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. అన్నపూర్ణ స్టూడియోస్ & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించి ఈ చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్‌, హంసా నందిని, కామ్నా జఠ్మలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 25 అక్టోబర్ 2013న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: అన్నపూర్ణ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: అక్కినేని నాగార్జున
  • కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీరభద్రం [3]
  • సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
  • ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు
  • ఫైట్స్ : విజయ్, డ్రాగన్ ప్రకాష్

పాటల జాబితా

[మార్చు]

భాయ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సుచిత్ సురేశన్

నెమ్మదిగా, రచన: అనంత శ్రీరామ్, గానం.వేణు శ్రీరంగం , శ్వేతా మోహన్

ఓ పిల్లా పిల్లా , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.డేవిడ్ సిమోన్ , రీటా

అయిబాబోయీ నీచూపు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.టీప్పు , గీతా మాధురి

మోస్ట్ వాంటెడ్ , రచన: రామజోగయ్య శాస్త్రి గానం.నరేంద్ర , మమత మోహన్ దాస్.

మూలాలు

[మార్చు]
  1. "Nagarjuna's Bhai release date confirmed". Archived from the original on 17 October 2013. Retrieved 16 October 2013.
  2. Sakshi (25 October 2013). "కథ పాతదే... కొత్తగా 'భాయ్' !". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  3. Sakshi (22 October 2013). "నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=భాయ్&oldid=4171133" నుండి వెలికితీశారు