Jump to content

వీరభద్రం చౌదరి

వికీపీడియా నుండి
వీరభద్రం చౌదరి
రవీంద్ర భారతిలోని సినివారం కార్యక్రమంలో వీరభద్రం చౌదరి (2021)
జననం (1975-04-06) 1975 ఏప్రిల్ 6 (వయసు: 50)
వృత్తిసినీ దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1997– ప్రస్తుతం
భాగస్వామిPadmaja ముళ్ళపూడి
పిల్లలుసాత్విక్, రిత్విక్

వీరభద్రం చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు. 2011లో అల్లరి నరేష్ హీరోగా నటించిన అహ నా పెళ్ళంట చిత్రం ద్వారా సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు.[1][2]

జననం

[మార్చు]

వీరభద్రం చౌదరి 1977, జూన్ 06న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలం, కలవలపల్లె గ్రామంలో జన్మించాడు. తండ్రి రైతు, తల్లి గృహిణి.

సినిమారంగం

[మార్చు]

1997లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు చిత్రరంగంలోకి వచ్చాడు.

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సినిమా పేరు సంవత్సరం భాష తారాగణం ఇతర వివరాలు
1 అహ నా పెళ్ళంట 2011 తెలుగు అల్లరి నరేష్, శ్రీహరి, రీతూ బర్మేచ
2 పూలరంగడు 2012 తెలుగు సునీల్, ఇషా చావ్లా
3 భాయ్ 2013 తెలుగు అక్కినేని నాగార్జున, రిచా గంగోపాధ్యాయ [3]
4 చుట్టాలబ్బాయి(2016 సినిమా) 2016 తెలుగు ఆది, నమితా ప్రమోద్
5 కిరాతక 2021 తెలుగు ఆది చిత్రం ఖరారైంది[4]

6 దిల్ వాలా (filming) naresh Agastya,Rajendraprasad Deccan dream works banner

కో- డైరెక్టర్ గా పనిచేసిన చిత్రాలు

[మార్చు]
క్రమసంఖ్య సినిమా పేరు సంవత్సరం భాష దర్శకుడు పనిచేసిన విభాగం
1 నేను ప్రేమిస్తున్నాను 1997 తెలుగు జె. డి. చక్రవర్తి, రచన, శరత్ బాబు ఇ.వి.వి.సత్యనారాయణ కో- డైరెక్టర్
2 మావిడాకులు 1998 తెలుగు జగపతి బాబు, రచన, పూనమ్ ఇ.వి.వి.సత్యనారాయణ అసిస్టెంట్ - డైరెక్టర్
3 కన్యాదానం 1998 తెలుగు ఉపేంద్ర, శ్రీకాంత్, రచన ఇ.వి.వి.సత్యనారాయణ కో- డైరెక్టర్
4 చాలా బాగుంది 2000 తెలుగు శ్రీకాంత్, వడ్డే నవీన్, మాళవిక, ఆషా సైని ఇ.వి.వి.సత్యనారాయణ కో- డైరెక్టర్
5 నువ్వు నేను 2001 తెలుగు ఉదయ్ కిరణ్, అనిత తేజ కో- డైరెక్టర్
6 జయం 2002 తెలుగు నితిన్, సదా, గోపీచంద్ తేజ కో- డైరెక్టర్
7 నిజం (2003 సినిమా) 2003 తెలుగు మహేష్ బాబు, రక్షిత, గోపీచంద్ తేజ కో- డైరెక్టర్
8 డేంజర్ 2005 తెలుగు అల్లరి నరేష్, సాయిరాం శంకర్, కలర్స్ స్వాతి కృష్ణ వంశీ కో- డైరెక్టర్
9 హ్యాపీ 2006 తెలుగు అల్లు అర్జున్, జెనీలియా ఎ. కరుణాకరన్ కో- డైరెక్టర్
10 శంకర్ దాదా mbbs////చిరంజీవి ॥॥2nd unit Director

మూలాలు

[మార్చు]
  1. "Veerabhadram interview - తెలుగు Cinema interview - తెలుగు film director".
  2. "Check out lists of Movies by #Veerabhadram #Filmography". Archived from the original on 2013-10-04. Retrieved 2021-04-05.
  3. Sakshi (22 October 2013). "నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  4. Eenadu. "వీరభద్రం దర్శకత్వంలో ఆది - aadi under direction of veerabhadram". Archived from the original on 25 ఏప్రిల్ 2021. Retrieved 25 April 2021.