రక్షిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్షిత
Rakshita.jpg
జన్మ నామంశ్వేత
జననం (1984-03-31) 1984 మార్చి 31 (వయస్సు: 35  సంవత్సరాలు)
ముంబై, మహారాష్ట్ర
భార్య/భర్త ప్రేమ్
ప్రముఖ పాత్రలు ఇడియట్
శివమణి
నిజం

రక్షిత ఒక భారతీయ సినీనటి. తెలుగుతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించింది.

నటించిన చిత్రాలు[మార్చు]

నటిగా[మార్చు]

సంవత్సరం చిత్రం భాష పాత్ర వివరాలు
2002 అప్పు కన్నడ సుచిత్ర తొలి చిత్రం
2002 ఇడియట్ తెలుగు సుచిత్ర
2002 దమ్ కన్నడ
2003 దమ్‌ తమిళ్ సుచిత్ర
2003 పెళ్ళాం ఊరెళితే తెలుగు రాజి
2003 నిజం (సినిమా) తెలుగు జానకి
2003 శివమణి తెలుగు పల్లవి
2003 గోకర్ణ కన్నడ
2004 లవ్ కన్నడ
2004 లక్ష్మీ నరసింహా తెలుగు డ్యాన్సర్ అతిథి పాత్ర
2004 ఆంధ్రావాలా (సినిమా) తెలుగు రక్షిత
2004 మదురై తమిళ్ అనిత
2005 కళాసిపాళ్య కన్నడ
2005 సుంటరగాళి కన్నడ మంజు
2005 ఆర్య కన్నడ
2005 డెడ్లీ సోమ కన్నడ జ్యోతి
2005 అందరివాడు తెలుగు జానకి
2005 జగపతి తెలుగు లావణ్య
2005 అదిరిందయ్యా చంద్రం తెలుగు
2006 నీనెల్లో నానల్లే కన్నడ
2006 మండ్య కన్నడ
2006 ఒడ హుట్టిదవులు కన్నడ
2006 హుబ్బళ్ళి కన్నడ
2006 తననం తననం కన్నడ వనజ
2007 తయ్య మాదిలు కన్నడ

Cheyaledhu kaani nirmaathane marriage cheskundhani samaacharam

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రక్షిత&oldid=2137626" నుండి వెలికితీశారు