పెళ్ళాం ఊరెళితే
Jump to navigation
Jump to search
పెళ్ళాం ఊరెళితే | |
---|---|
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | చింతపల్లి రమణ (మాటలు) |
కథ | శక్తి చిదంబరం |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | శ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | సిరి మీడియా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 15 జనవరి 2003 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పెళ్ళాం ఊరెళితే 2003, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు, సంగీత, రక్షిత ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం[మార్చు]
- శ్రీకాంత్
- వేణు
- సంగీత
- రక్షిత[3]
- గుండు హనుమంతరావు
- కోట శ్రీనివాసరావు
- సునీల్
- ఎమ్.ఎస్.నారాయణ
- సుమన్ శెట్టి
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
- నిర్మాత: అల్లు అరవింద్
- రచన: చింతపల్లి రమణ (మాటలు)
- కథ: శక్తి చిదంబరం
- సంగీతం: మణిశర్మ
- నిర్మాణ సంస్థ: సిరి మీడియా ఆర్ట్స్
- పాటలు: వేటూరి సుందరరామ మూర్తి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ (రచయిత), చిర్రావూరి విజయ్ కుమార్
- గాయకులు: ఉదిత్ నారాయణ్, కల్పన, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, గోపిక పూర్ణిమ, ఉష, శంకర్ మహదేవన్, హరిచరణ్
మూలాలు[మార్చు]
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పెళ్ళాం ఊరెళితే". telugu.filmibeat.com. Retrieved 30 December 2017.
- ↑ ఐడెల్ బ్రెయిన్. "Movie review - Pellam Voorelithe". www.idlebrain.com. Retrieved 30 December 2017.
- ↑ The Times of India, Entertainment (1 April 2020). "From Idiot to Andhrawala, 5 movies of Rakshita you shouldn't miss". Archived from the original on 2 April 2020. Retrieved 6 June 2020.
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసంలు
- 2003 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- తెలుగు హాస్యచిత్రాలు
- ఎస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు
- శ్రీకాంత్ నటించిన చిత్రాలు
- వేణు నటించిన చిత్రాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- సునీల్ నటించిన చిత్రాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు