సాయిరాం శంకర్
స్వరూపం
సాయిరాం శంకర్ | |
|---|---|
| జననం | సాయిరాం శంకర్ సెప్టెంబరు 13 సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు[1] |
| ఇతర పేర్లు | సాయి |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2003–ప్రస్తుతము |
| బంధువులు | పూరీ జగన్నాధ్, పెట్ల ఉమాశంకర్ గణేష్ (అన్నయ్యలు) |
సాయిరాం శంకర్ ఒక తెలుగు సినిమా నటుడు. ఇతని సోదరుడు పూరీ జగన్నాధ్ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు.
నేపధ్యము
[మార్చు]విశాఖపట్నం నర్సీపట్నం దగ్గర ఓ చిన్న గ్రామం వీరిది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన తరువాత 1997 లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
వ్యక్తిగత జీవితము
[మార్చు]ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పేరు వనజ. వీరికి ఒక పాప.. జనన్య.
సినీ జీవితము
[మార్చు]దర్శకత్వ శాఖలో పనిచేసిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రము |
|---|---|
| 2000 | బద్రి |
| 2000 | బాచి |
| 2001 | ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం |
| 2002 | ఇడియట్ |
| 2003 | అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి |
| 2003 | శివమణి |
| 2005 | భద్ర |
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
|---|---|---|---|
| 2002 | ఇడియట్ | చంటి మిత్రుడు | |
| 2004 | 143 | సిద్దు | కథానాయకుడిగా పరిచయం |
| 2005 | డేంజర్ | కార్తీక్ | |
| 2007 | హలో ప్రేమిస్తారా | అరవింద్ / అర్జున్ | ద్విపాత్రాభినయము |
| 2008 | నేనింతే | సాయి | |
| 2009 | బంపర్ ఆఫర్ | సాయి | |
| 2009 | వాడే కావాలి | ఆనంద్ | |
| 2012 | యమహో యమ | బాలు | |
| 2013 | వెయ్యి అబద్దాలు | ||
| 2013 | దిల్లున్నోడు[2] | Released | |
| 2014 | రోమియో[3] | కిట్టు | |
| 2016 | అరకు రోడ్ లో | పోతురాజు | |
| 2017 | నేనోరకం | గౌంతం | |
| 2022 | ఒక పథకం ప్రకారం | ||
| 2023 | వెయ్ దరువెయ్ | [4] |
మూలాలు
[మార్చు]- ↑ "Sairam Shankar bio". Altius Directory. Archived from the original on 11 February 2012. Retrieved 4 October 2012.
- ↑ "Sairam Shankar starrer Dillunodu completes talkie part". 123telugu.com. January 28, 2013. Retrieved January 29, 2013.
- ↑ సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. Archived from the original on 22 May 2019. Retrieved 22 May 2019.
- ↑ nAMASTE tELANAGAN (25 December 2022). "క్రిస్మస్ విషెస్‌తో సాయిరాంశంకర్ వెయిదరువెయ్ అప్‌డేట్". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సాయిరాం శంకర్ పేజీ