Jump to content

హలో ప్రేమిస్తారా

వికీపీడియా నుండి
హలో ప్రేమిస్తారా
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజకుమార్
తారాగణం సాయిరాం శంకర్, షీలా, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుదీప
నిర్మాణ సంస్థ వైష్ణో అకాడమీ
విడుదల తేదీ 14 సెప్టెంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

హలో ప్రేమిస్తారా 2007 సెప్టెంబరు 14 న విడుదలైన తెలుగు సినిమా. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ దర్శకత్వం వహించాడు. సాయిరాం శంకర్, షీలా, బ్రహ్మానందం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దిల్ రాజు సమర్పించగా చక్రి సంగీతాన్నందించాడు.[1][2][3]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Hello Premistara (2007)". Indiancine.ma. Retrieved 2025-06-22.
  2. "Hello Premistara press meet - Telugu cinema - Sairam Shankar & Shiela". www.idlebrain.com. Archived from the original on 1 April 2022. Retrieved 2022-04-01.
  3. "Hello Premistara music launch - Telugu cinema function - Sairam Shankar & Sheila". www.idlebrain.com. Archived from the original on 1 April 2022. Retrieved 2022-04-01.

బాహ్య లంకెలు

[మార్చు]